Sizzling sensation Anu Emmanuel has bagged a ‘Maha’ chance and it is none other than Mahasamudhram (Anu Emmanuel Mahasamudram), which is being directed by talented director Ajay Bhupathi of RX100 fame.
While versatile actor Sharwanand is playing the main lead in the film, talented actress Aditi Rao Hydari was already roped in for a crucial role in Mahasamudram.
Makers Of Mahasamudram have confirmed about Anu Emmanuel’s joining in the team Mahasamudram and they further added that director Ajay Bhupathi has designed every role with never before ever after characterization.
The film Mahasamudram is being bankrolled under AK Entertainments banner by Anil Sunkara. it is known that Anu Emmanuel has made her debut in Tollywood with Natural Star Nani’s Majnu and after she has shared screen with Power Star Pawan Kalyan for Ajnathavasi and Stylish Star Allu Arjun for “Naa Peru Surya Naa Illu India’.
Meanwhile, Anu Emmanuel is eagerly waiting to join the shoot of Mahasamudram. She has also a couple of good ventures in Tamil along with Telugu films.
’ఆర్ఎక్స్ 100‘ ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న ’మహాసముద్రం‘ సినిమాలో ఇప్పటికే అదితి రావు హైదరీని ఓ హీరోయిన్ గా చిత్ర దర్శక నిర్మాతలు ఎంపిక చేసిన విషయం విదితమే. తాజాగా ఈ సినిమా కోసం మరో హీరోయిన్ పేరుని ప్రకటించారు మేకర్స్.
తెలుగులో ’మజ్ను‘ సినిమాతో తెరంగే్రటం చేసిన మలయాళీ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్, ఆ తర్వాత అనూహ్యంగా స్టార్ డమ్ సంపాదించుకుంది.. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తదితరుల సరసన ఛాన్స్ కొట్టేసింది. కానీ, వరుస పరాజయాలతో ఈ బ్యూటీ ఇమేజ్ క్రమంగా తగ్గిపోయింది.
ఇక, ఇప్పుడు ’మహాసముద్రం‘ (Anu Emmanuel Mahasamudram) సినిమాతో తన కొత్త ఇన్నింగ్స్ అత్యద్భుతమైన వేగంతో దూసుకెళుతుందనే విశ్వాసంతో వుంది అనూ ఇమ్మాన్యుయేల్. ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ పాత్ర ఎంతో కీలకమట. సినిమాలోని ప్రతి పాత్రనీ దర్శకుడు చాలా బాగా డిజైన్ చేశాడని మేకర్స్ చెబుతున్నారు.