Dimple Hayathi.. హీరోయిన్లు ఐటెం గాళ్స్‌గా మారడం కొత్తేమీ కాదు. బోలెడంత స్టార్ డమ్ సంపాదించేశాకా హీరోయిన్లు ఐటెం గాళ్స్‌గా మారిన సందర్భాలు అనేకం చూశాం చూస్తున్నాం. అయితే, ఐటెం గాళ్స్ హీరోయిన్స్‌గా మారడమే కాస్త ప్రత్యేకం.
ఆ కోవలోకి చెందుతుందీ సూపర్ హిట్టు బొమ్మ డింపుల్ హయాతీ. అదేనండీ.. ‘సూపర్ హిట్టూ.. బొమ్మ హిట్టూ..’ అంటూ ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో హాట్ హాట్‌గా ఐటెం సాంగ్‌లో ఆడి పాడేసిన ముద్దుగుమ్మే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ఐటెం బొమ్మ.

స్కిన్ కలర్ నలుపు. తెలుగమ్మాయ్ అనే గుర్తింపు.. సో, అవకాశాలు అరుదు. అయినా కానీ, ట్రై చేసింది. సాధించింది డింపుల్ హయాతి. ఐటెం గాళ్ అవతారం నుంచి హీరోయిన్‌గా ఈ బ్యూటీ ఛాన్సులు దక్కించుకుంటోంది.
Dimple Hayathi.. హద్దులు చెరిపేస్తున్న తెలుగమ్మాయ్
నార్త్ భామలతో వుండే కంఫర్ట్స్‌కి ఏమాత్రం తెలుగమ్మాయిలు తీసిపోరని నిరూపిస్తానంటోంది. ఫస్ట్ ఛాన్స్‌లోనే హాట్ అప్పీల్ చూపించేసింది. స్టోరీ డిమాండ్ చేస్తే, ఎలాంటి స్కిన్ షో కైనా సై అంటోంది అందాల డింపుల్ హాయాతీ.
Also Read: Pooja Hegde, Kajal Aggarwal.. కైపెక్కిస్తున్న చక్కని ‘చుక్క’లు.!
స్టైలిష్ ఆటిట్యూడ్.. హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి ఇంతకన్నా‘స్పెషల్’ క్వాలిటీస్ ఇంకేం కావాలి చెప్పండి. ఆల్రెడీ రవితేజ, విశాల్ తదితర స్టార్ హీరోల సరసన రొమాన్స్ చేస్తోంది. ఈ స్పీడు ఇలాగే కంటిన్యూ చేస్తే, పాపకి ఫ్యూచర్ సూపర్ హిట్టే.

ఇంతవరకూ ల్యాండ్ అయిన తెలుగమ్మాయ్‌ల లెక్క వేరు. తన లెక్క వేరు.. అంటోన్న డింపుల్ హయాతి ‘హిట్టు’ స్టామినా ఎంతో చూడాలి మరి.!