Guess Who Konte Konangi.. అద్దంలో ఆమె.! ఇంతకీ ఎవరీమే.? ఒకే ఒక్క తెలుగు సినిమాతో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుంది. బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు దక్కించుకుంటోంది.
ఇప్పుడైతే పరిచయం అక్కర్లేని పేరామెది.! తొలి తెలుగు సినిమాలో చాలా పద్ధిగా కనిపించిందిగానీ, ఈ పాప సూపర్ హాటు.!
బికినీ దగ్గర్నుంచి.. అందాలు ఒలకబోయడానికి అత్యద్భుతంగా వుండే ఏ కాస్ట్యూమ్‌నీ వదిలిపెట్టలేదేమో.!
Guess Who Konte Konangi.. వెండితెరపై సరికొత్త సీత..
తెలుగు తెరపై సీత పాత్రలు కొత్తేమీ కాదు.! సీత పాత్రంటే.. ఆ పేరుగల పాత్రలని.! అలా సీత పాత్రలో ‘సీతారామం’ సినిమాలో మెరిసిన మృనాల్ ఠాకూర్ గురించే ఇదంతా.
చూస్తున్నారుగా… మొహం దాచేసి.. అద్దంలో సొగసులద్దుకుంటూ ఎలా కనిపిస్తోందో.!
అంతేనా, హాయిగా నవ్వండి.. ఆనందంగా వుండండి.. అని ఇంకో ఫొటోతో సందేశమిస్తోంది.! దటీజ్ మృనాల్ ఠాకూర్ (Mrunal Thakur).

కెరీర్‌లో సక్సెస్ కోసం చాలా చాలా కష్టాలు పడ్డాననీ, చివరికి ఇప్పటికి ఇలా సక్సెస్ వచ్చిందని అంటోంది మృనాల్ ఠాకూర్.
సెల్ఫీ మేనియా…
మృనాల్ ఠాకూర్‌కి (Mrunal Thakur) సెల్ఫీలంటే తెగ పిచ్చి అట.! అద్దంలో తన అందాన్ని తానే చూసుకుంటూ మురిసిపోతోందిట.

ఇదిగో, ఈ ఫొటోలో మృనాల్ ఠాకూర్ చేస్తున్నది అదే.! తెలుగుతోపాటు, తమిళ, హిందీ భాషల్లోనూ మృనాల్ వరుస సినిమాలు చేస్తోంది.
ఇటీవలే ‘లస్ట్ స్టోరీస్ – 2’ వెబ్ సిరీస్‌లోనూ మెరిసింది మృనాల్ ఠాకూర్.