Hansika Motwani Gutle.. ఆడేవడో ఏదో అన్నాడట.. ఈడి చెవిలో పడిందట. చెవిలో పడడం కాదు.. ఈడి చెత్త బుర్రలో వచ్చిన ఐడియానే ఇది. తెగులు పట్టిన ఓ తెలుగు మీడియా అది.
ఫలానా సినిమాలో ఫలానా హీరోయిన్ నటిస్తోందట.. హీరో, హీరోయిన్ల మధ్య చనువు పెరిగిందట.. ఇలాంటి వార్తలు గాసిప్స్ అనిపించుకుంటాయ్.
తారల వ్యక్తిగత జీవితాల్ని రోడ్డున పడేసే వార్తలు గాసిప్స్ ఎలా అవుతాయ్.? తాజాగా ఓ హీరోయిన్ వ్యక్తిగత విషయాన్ని సో కాల్డ్ మీడియా ఇలాగే రోడ్డున పడేసింది.
ఆమె ఎవరో కాదు, ‘దేశ ముదురు’ (Desamuduru) భామ హన్సిక మోత్వాని (Hansika Motwani). టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరో తనను గోకాడని హన్సిక చెప్పిందంటూ ఓ వార్తను తెరపైకి తెచ్చిందా సో కాల్డ్ తెలుగు మీడియా.
Hansika Motwani Gutle.. నేను చెప్పిందేంటీ.! నువ్వు రాసిందేంట్రా రబ్బిష్.!
ఇంకేముంది.! గుడ్డెద్దు చేలో పడ్డట్లు ఎవడికి తోచిన రాతలు వాడు రాసేసుకున్నాడు. ఎద్దు ఈనిందిరా.. అంటే దూడను కట్టెయ్ అన్నాడట.. వెనకటికొకడు.

మీడియా పరువు పోతోందిరా.! అని గగ్గోలు పెడుతున్నా ఓ పట్టాన చెవికెక్కడం లేదు ఆ సో కాల్డ్ మీడియాకి. అన్నట్టు, తన పేరుతో మీడియాలో వస్తున్న కథనాల్ని హన్సిక ఖండించింది. ‘రబ్బిష్..’ అని కొట్టి పారేసింది కూడా.!
పెళ్లాలతో సంసారానికి పనికి రాని సన్నాసులు రాతగాళ్లుగా మారి రోత పుట్టిస్తున్నారు కొన్ని వెబ్ సైట్లలో. చెప్పు తెగేంతలా తారలు, కొట్టినట్లు సమాధానమిస్తున్నా వీరి బుద్ది మారదు.
Also Read: Simhadri 4k Disaster: 100 కోట్ల క్లబ్బులోకి తోసేయ్.!
ఎందుకంటే వీళ్లు బతుకుతున్నదే తారల జీవితాలపైన. ఇంతకన్నా వ్యభిచారం నయం కదా. తప్పు తప్పు..! వ్యభిచారంతో ఈ ‘రోత’ను పోల్చకూడదు. అంతకన్నా హీనం ఈ పాత్రికేయం.!
కుక్క తోక వంకర చందాన.. ఈ తెగులు మీడియాకి ఎన్ని వాతలు పెట్టినా ప్రయోజనం లేదు.! అసలు ఇది మీడియానే కాదు.! పాత్రికేయం పేరుతో ఇంకోటేదో.. అన్న స్థాయికి మీడియా విలువల్ని దిగజార్చేస్తున్నారు.