Mega Star Chiranjeevi Alluri.. ఏనుగుని చూసి గ్రామ సింహాలు మొరుగుతాయ్.! అలాగని ఏనుగు, ఆ గ్రామ సింహాల్ని పట్టించుకుంటుందా.?
ఏనుగు తమని పట్టించుకోదని గ్రామ సింహాలకూ తెలుసు. కానీ, అలా మొరగాల్సిందే. వాటి పనే అది.!
ఎంగిలి మెతుకుల్ని ఎవరన్నా విసురుతారేమోనని కక్కర్తి పడి, ఆ ఎంగిలి మెతుకుల్ని విదిల్చేటోడి దగ్గర బానిసలుగా పడి వుండే గ్రామ సింహాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
కానీ, గ్రామ సింహాలే కదా.. అని వదిలేస్తే.. వాటి మొరుగుడు ఎక్కువైపోతుంటుంది మరి.!
Mega Star Chiranjeevi Alluri.. చిరంజీవిపై మొరిగితే ఏమొస్తుంది.?
ఓ రాజకీయ నాయకుడిగా ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడాల్సింది పోయి, మెగాస్టార్ చిరంజీవి గురించి వెటకారాలు చేస్తాడో ఎర్రి పుష్పం.!

ఇటీవల భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందరడం ఆ ఎర్రి పుష్పానికి మింగుడు పడలేదు. బహుశా కులగజ్జితో కాబోలు ఈ అక్కసు.!
చిరంజీవిని బేరగాడనీ, బ్రోకర్ అనీ.. ఏవేవో వాగేశాడు. గాంధీ జయంతి రోజున నాన్ వెజ్ జోలికి వెళ్ళకూడదన్న ఇంగితం కూడా లేని ఇడ్లీ కక్కుర్తిగాడికి చిరంజీవిని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది.
ఆమాత్రం ఇంగితం వుంటే, చిరంజీవి (Mega Star Chiranjeevi) మీద ఎందుకు కామెంట్లేస్తాడు.?
ఎర్ర పార్టీలో వుంటూ, సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చేసి అడ్డగోలుగా వ్యవహరించే ఎర్రి పుష్పం నుంచి సంస్కారమెలా ఆశించగలం.?
పేటీఎం సొమ్ముల కోసమేనా.?
చిరంజీవి (Megastar Chiranjeevi) మీద విమర్శిస్తే ఏమొస్తుంది.? ఇంకేమొస్తుంది.. ఐదు రూపాయల పేటీఎం వస్తుందేమో.! పవన్ కళ్యాణ్ మీద చేసే విమర్శలకు కూడా అదే కూలీ లభిస్తుంది మరి.!
Also Read: ‘జబర్దస్త్’ లొల్లి.. ఈ ఎక్స్‌ట్రాలేంటి మళ్ళీ.!
ఆ స్థాయికి ఎర్ర పార్టీని దిగజార్చేసిన ఎర్రి పుష్పం.. శిఖరమంత ఎత్తుకు ఎదిగిన మెగాస్టార్ చిరంజీవిని తూలనాడటంలో వింతేమీ లేదు. ఎందుకంటే, సదరు ఎర్రి గ్రామ సింహం కడుపు నిండాలి కదా.!