Table of Contents
Megastar Chiranjeevi Bholaa Shankarudu.. చిరంజీవి అంటే భోళా శంకరుడు.! రుద్ర తాండవం కూడా చేయగలడు.! కానీ, చెయ్యడు.! అదే అసలు సమస్య.!
ప్రతి పుష్పమూ.. అది వెర్రి పుష్పం అయినాగానీ, మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) మీద నోటికొచ్చినట్లు వాగడమే.!
కొన్నాళ్ళ క్రితం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద నోటికొచ్చిందల్లా వాగి.. చివరికి, జైలు శిక్ష ఎదుర్కోవాల్ససి వచ్చింది ఓ పుష్పానికి.!
ఇంకో పుష్పం వుంది.! చిరంజీవితో సినిమా చేస్తే, జన్మ సార్థకమైనట్లే అనుకుంది.! చేసింది కూడా.! చిరంజీవి ఇంటికెళ్ళి దొబ్బి తినడం ఆమెకి అలవాటే.! తిన్నాక, ఆ తిన్న ఇంటి వాసాలు లెక్కెట్టేయాలి కదా.!
దీన్ని అడుక్కోవడం అంటారా.?
అదే పని చేసింది ఈ వెర్రి పుష్పం.! సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాలపై ప్రభుత్వంతో చర్చిస్తే, అది అడుక్కోవడం ఎలా అవుతుంది.?
ఓహో, ‘ఒక్క ఛాన్స్..’ అంటూ అడుక్కోవడం అలవాటే కదా, ఆ వెర్రి పుష్పానికి.! అదీ అసలు సమస్య.
ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి, అడ్డమైన పనులూ చేసి.. నిలదొక్కుకుని, ఇప్పుడేమో ఇలా విర్రవీగుతోంది ఆ వెర్రి పుష్పం.!
అయ్యోపాపం చిరంజీవి.! ఔను, చిరంజీవి మీద అభిమానులు అలా జాలిపడుతుంటారు. ఆయన భోళా శంకరుడు. ఎవర్నీ ఏమీ అనలేరు. అంటే, వాళ్ళ బతుకులేమైపోతాయో వాళ్ళకి తెలుసు.
వీధి కుక్కల మీద కూడా ప్రేమ..
ఇంటికొస్తే, కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తాడు.! వీధి కుక్కల మీద కూడా ప్రేమ చూపించే తత్వం ఆయనది. అది ఆయన తప్పు కాదు.!

వీధి కుక్కల్లాంటి వెర్రి పుష్పాలు కూడా అంతే.! వాటి విధి మొరగడం.! కాకపోతే, కుక్కలకి విశ్వాసం వుంటుంది. ఈ వెర్రి పుష్పాలకి ఆ విశ్వాసం వుండదు. అదే తేడా.!
ఓ చిరంజీవి అభిమాని.. కాదు కాదు, వేలాది మంది లక్షలాది మంది అభిమానులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయమిది.!
Megastar Chiranjeevi Bholaa Shankarudu.. గేటు బయటే..
చిరంజీవిగారూ.! దయచేసి కొన్ని కుక్కల్ని ప్రోత్సహించకండి. ఫొటో కోసం మీ దగ్గరకు వస్తే, తిరస్కరించండి.!
తినడానికి ఏ వెర్రి పుష్పమైనా మీ ఇంటికి వస్తే, వీధి కుక్కకి పెట్టినట్లు.. గేటు బయటే తిండి పెట్టి పంపెయ్యండి.!
ఇలా సూచిస్తున్నారు అభిమానులు చిరంజీవికి. కానీ, చిరంజీవి వింటారా.? వినరు.! ఎందుకంటే, ఆయన భోళా శంకరుడు కాబట్టి.!
Also Read: నడి రోడ్డు మీద ‘నిస్సిగ్గు రాజకీయం’ గుడ్డలూడదీసిన ‘బ్రో’.!
భళా శంకర.! నీలాంటోళ్ళు వందల మందికి.. వేల మందికి.. లక్షల మందికి సాయం చేయగలరు.! ఎన్నో జీవితాల్లో వెలుగు నింపగల శక్తి నీలో వుంది.!
ఆ వెర్రి పుష్పాల కథ వేరు.! పూజకు పనికిరాని పువ్వులవి.!