Mrunal Thakur Golden Beauty.. మొహం చూపించి మాట్లాడు.! ఇది ఓ తెలుగు సినిమాలోని డైలాగ్.! హీరోయిన్.. మొహాన్ని దాచేసుకుని.. చూపించకూడని ప్రైవేట్ పార్టుని చూపిస్తుంటుంది.!
అదో రొమాంటిక్.. అండ్ ఫన్ సన్నివేశం.! ఆ సంగతి పక్కన పెడితే, ఇక్కడ మనం కూడా ‘మొహం చూపించు..’ అని అడగాలేమో.!
ఫొటోలో వున్నదెవరో తెలుసు కదా.? ‘సీతారామం’ (Sitaramam) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ మృనాల్ ఠాకూర్.!
Mrunal Thakur Golden Beauty.. బంగారంతో పోటీనా.!
తాజాగా, ఓ ఫొటో సెషన్‌లో ఇదిగో.. ఇలా మెరిసింది మృనాల్ ఠాకూర్.! బంగారు వర్ణం.. ఆ మేని ఛాయని మరింత ఎలివేట్ చేసేలా బంగారు ఆభరణాలు.! ఇదీ కథ.!
అంతేనా.? కాంట్రాస్ట్ కలర్.. బ్లాక్ ఔట్ ఫిట్‌లో మృనాల్ ఠాకూర్ చేస్తున్న హంగామాకి కుర్రకారు గుండె లయ తప్పుతోందంటే అతిశయోక్తి కాదేమో.!

తెలుగులో ప్రస్తుతం నాని సరసన ‘హాయ్ నాన్న’ సినిమాలో నటిస్తోంది మృనాల్ ఠాకూర్. అంతే కాదు, విజయ్ దేవరకొండ సరసన ఓ సినిమాలోనూ ఈ బ్యూటీ నటిస్తోంది.
Also Read: Taapsee Pannu: గర్భం దాల్చితేనే.. పెళ్ళి చేసుకోవాలె!
అందరికీ తెలిసిన విషయమే.. తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది.!
సరైన హిట్టు ఇంకోటి పడితే, మృనాల్ ఠాకూర్.. (Mrunal Thakur) నెంబర్ వన్ హీరోయిన్ రేసులోకి దిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఆల్రెడీ హయ్యస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ లిస్టులో మృనాల్ పేరు కూడా వినిపించేస్తోంది.!