Pawan Kalyan RGV పవన్ కల్యాణ్ మీద అభిమానంతోనే ట్వీట్లేస్తున్నాడట.! ఏంటీ, ఎలాంటి ట్వీట్లు.?
చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయితే, కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గాన్ని అమ్మేయడం లాంటి ట్వీట్లు.!
నవ్విపోదురుగాక ఆయనకేటి సిట్టు.? అమ్మాయిల కాళ్ళు నాకడం.. అక్కడికేదో, తనకు అనిపించింది నిస్సిగ్గుగా చేసెయ్యగలనని దాన్నొక హీరోయిజంగా చెప్పుకునేంత దిగజారుడుతనం.
ఆయనేదో అనుకుంటాడుగానీ, ఆయన చేష్టల వల్ల పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి శిఖరాలకు ఏమైనా నష్టం జరిగే అవకాశం వుంటుందా.?
పవన్ కళ్యాణ్‌ని ఏదో ఉచిత సలహా ఇవ్వాలనే ఆలోచనలు మానేసి, ‘ఆ నాకుడు వ్యవహారాలేవో’ ఆర్జీవీ కొనసాగించుకుంటే, సోషల్ మీడియాలో ‘ఆ టైపు’ ఫాలోవర్స్ పెరుగుతారు.
Mudra369
ఏనుగు వెళుతోంటే గ్రామ సింహాలు మొరుగుతాయ్. అది మామూలే. ఆర్జీవీ కూడా అంతే.
వెకిలితనం..
కానీ, చిరంజీవిని అలాగే పవన్ కళ్యాణ్‌ని అభిమానించే లక్షలాది, కోట్లాది అభిమానుల్లో కొందరికి ఆర్జీవీ వెకిలి చేష్టలు కొంత ఇరిటేటింగ్‌గా అనిపిస్తాయ్.
కుక్క కాటుకి చెప్పు దెబ్బ తరహాలో.. నాగబాబు కావొచ్చు, ఇంకొకరు కావొచ్చు.. ఆర్జీవీకి కౌంటర్ ఎటాక్ ఇస్తే, ‘అబ్బే, నేను పవన్ కళ్యాణ్ మీద అభిమానంతోనే అలా అన్నా..’ అని బుకాయించడం ఆర్జీవీ ‘నక్క’ వినయానికి పరాకాష్ట.

‘అంతా నా ఇష్టం’ అంటాడుగానీ, ఎవరి మెప్పు కోసమో, ఇంకొకరి మీద పడి ఏడుస్తుంటాడు.
ఏ పవన్ కళ్యాణ్ అభిమానీ, ఆయన చర్యల్ని తప్పు పట్టలేడు. అభిమానం అంటేనే అది.
పవన్ కళ్యాణ్‌ని ఏదో ఉచిత సలహా ఇవ్వాలనే ఆలోచనలు మానేసి, ‘ఆ నాకుడు వ్యవహారాలేవో’ ఆర్జీవీ కొనసాగించుకుంటే, సోషల్ మీడియాలో ‘ఆ టైపు’ ఫాలోవర్స్ పెరుగుతారు.
Pawan Kalyan RGV కక్కుర్తి పేరడీల ఆర్జీవీ
గతంలో ఓ సారి ఎంగిలి మెతులకు కక్కుర్తి పడి పవన్ కళ్యాణ్ మీద ‘పేరడీ సినిమాలు’ తీసిన ఆర్జీవీ, ఇంకోసారి ఆ ఎంగిలిమెతుకుల కోసం ఆ పని చేయబోతున్నాడు.
Also Read: డైమండ్ రాణి.. ఇస్పేట్ రాజా.! నువ్వు కూడానా ఆర్జీవీ.?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్పుకునేవాడెవడూ ఇలాంటి నీఛపు పనులు చేయడుగాడక చేయడు.
అభిమానమంటే ఇంత దరిద్రమా.. అని అనిపించడం కోసమే బహుశా ఆర్జీవీ ఈ ప్రయత్నం చేస్తున్నాడేమో.!