Home » Power Kalyan: టన్నుల లెక్కన భయపెట్టాడా?

Power Kalyan: టన్నుల లెక్కన భయపెట్టాడా?

by hellomudra
0 comments

పవన్‌ కళ్యాణ్‌ (Fearless Janasenani Pawan Kalyan) ఒక్కడే కానీ ఆయన వెనకాల బోలెడంత సైన్యం ఉంది. డబ్బులు ఖర్చు చేస్తే వచ్చే సైన్యం కాదది. ఒక్క పిలుపుతో అక్కడికక్కడ, అప్పటికప్పుడు జన సంద్రాన్ని సృష్టించగల శక్తి ఆయన మాటకుంది. పవన్‌ కళ్యాణ్‌ అంటే వ్యక్తి కాదు, శక్తి.

Pawan Kalyan is not at all one man. He has the power and it means pawanism. Lakhs and Crores of Fans support is his Power. Rajakeeyalloki edho Saradaga vacheyyaledu Pawan Kalyan. Commitment tho vachadu. Duradrushtamentante Pawan Kalyan ki Matrame Kulam Antagattestunnaru Pratyardulu, that too Vaallantha kulam ane Buradalo kooruku poyi vunnaru.

సినీ రంగంలో తిరుగులేని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పవన్‌ కళ్యాణ్‌ (Fearless Janasenani Pawan Kalyan) రాజకీయ రంగంలోకి వచ్చింది అధికారం చేజిక్కించుకోవడం కోసం కాదు. సేవ చేయడం కోసం. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చామని చాలా మంది చెప్పడం చూశాం. చూస్తూనే ఉన్నాం.

పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు, శక్తి (Fearless Janasenani Pawan Kalyan)

అలాంటి చాలా మందిలా కాదు, పవన్‌ కళ్యాణ్‌ ఓ ప్రత్యేకమైన వ్యక్తి. ఐదేళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించినప్పుడు ఏ భావజాలంతో అయితే ఉన్నాడో ఇప్పుడూ ఆయనలో అదే భావజాలం. అప్పుడూ, ఇప్పుడూ ఆయన పదవి కోసం ఆశ పడింది లేదు. Padavula kosam asha padakapovadame nijamayina Patriotism.

జనసేనను అధికారంలోకి తీసుకొస్తామని చెప్పింది ప్రజలకు మెరుగైన పాలనను అందించడం కోసమే. అధికారం దక్కకపోయినా, జనంలోనే ఉంటాననీ, గెలిపించినా, గెలిపించకపోయినా ప్రజల తరపునే నిలబడతానని చెప్పే ధైర్యం ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఎంతమందికి ఉంది.? నేను ముఖ్యమంత్రిని అయిపోతా.. అంటే జనం గెలిపించేయరు. మంచి, చెడుల బేరీజు జనానికి బాగా తెలుసు.

జనం ఆదరిస్తే, జనసేన అధికారంలోకి వస్తుంది. లేకపోతే రాదు. People will decide everything. కానీ అసలంటూ జనసేన జనంలోకే వెళ్లకూడదని కుట్రలు పన్నితే ఎలా.? It is called fear and they are seriously facing the heat of Pawan Kalyan.

జనసేన, టీడీపీతో కలిసి పోటీ చేస్తుందని ఒకరు, వైఎస్సార్‌సీపీతో కలిసిపోతుందని ఇంకొకరు, బీజేపీతో అంటకాగుతోందని మరొకరు, టీఆర్‌ఎస్‌తో చెట్టాపట్టాలేసుకు తిరుగుతోందని వేరొకరు. ప్రతీరోజూ జనసేనకు వ్యతిరేకంగా పుకార్లు పుట్టిస్తూనే ఉన్నారు.

క్యారెక్టర్ అసాసినేషన్ – వ్యక్తిత్వాన్ని చంపేస్తారా? (Fearless Janasenani Pawan Kalyan)

రాజకీయాల్లో ఇలాంటి ప్రచారం మామూలే అయినా, క్యారెక్టర్‌ అసాసినేషన్‌ అత్యంత హేయం. టీడీపీని నమ్మేవాళ్లున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అభిమానించేవాళ్లున్నారు. టీఆర్‌ఎస్‌ని ఇష్టపడేవాళ్లున్నారు. బీజేపీనీ, కాంగ్రెస్‌ పార్టీనీ సమర్ధించేవాళ్లున్నారు. వామపక్షాల వెంట నడిచేవాళ్లూ ఉన్నారు. Charactor Assassination chese sthayiki digajaripovadamante, Alanti vallu politics ki panikiraru.

భిన్నత్వంలో ఏకత్వం. ఏకత్వంలో భిన్నత్వం మన గొప్పతనం. ఎవరితోనో పవన్‌ కళ్యాణ్‌ కలిస్తే ఇంకెవరికో ఎందుకు నొప్పి పుట్టాలి.? ఆ కలయిక మంచిదో కాదో నిర్ణయించాల్సింది ప్రజలు. People have that power, they can decide what is right and what is wrong.

ఈ లోగా కడుపుబ్బరం ఆపుకోలేని లేకితనం.. ఎవరికైనా ఎందుకుండాలి. Silly fellows and Silly politics. ఆ మాటకొస్తే, ఏ పార్టీకి అయినా ఇదే సిద్ధాంతం వర్తిస్తుంది. ఇలా ఆలోచించడానే పోజిటివ్‌ పాలిటిక్స్‌ అంటాం.

పాజిటివ్ పాలిటిక్స్ – దటీజ్ ది రియల్ పవర్ (Fearless Janasenani Pawan Kalyan)

ప్రస్తుత రాజకీయాల్లో పోజిటివ్‌ పాలిటిక్స్‌ అనే మాట చాలా మందికి నచ్చకపోవచ్చు కాక. కానీ అది నిషేధిత వ్యవహారం కాదు కదా. Why People are so tense about Pawan Kalyan? సర్వేల్లో నాలుగైదు శాతం మాత్రమే ఓటు బ్యాంకు జనసేనకు వస్తుందని వింటున్నాం.

ఆ నాలుగైదు శాతం చూస్తే, ఇతర రాజకీయ పార్టీలు భయపడుతున్నాయంటే, జనసేన బలం నాలుగూ కాదు, ఐదూ కాదు, అంతకు మించి ఎన్నో రెట్లు ఎక్కువని (Fearless Janasenani Pawan Kalyan) ఒప్పుకుంటున్నట్లే కదా. It clearly indicates the victory of Jana Sena Party even before elections.

Positive politics chestanani dhairyam ga cheppadam kooda kondariki neram ga kanipistondi. Bahusa adi variki oka deergha kala vyadhi ayi vuntundi. Janam korukuntunnadi thamaku seva chese nayakudu kavalani. Thama votes tho gelichi, adhikaara peethamekki thamanu sashinche vadini korukovadam ledu janam.

భయపడేవాడు కాదు, భయపెట్టడం చేతనైనోడు..

జనసేన అయినా, ఇంకో రాజకీయ పార్టీ అయినా, మరో రాజకీయ పార్టీ అయినా ధైర్యంగా రాజకీయాలు చేయాలి. భయపడడంలోనే ‘పడడం’ ఉంటుంది. ఇదీ నిజం. ఇదే పవనిజం. Elections lo inka potee cheyyakundane, Pawan Kalyan ante intha bhayapadutunnarante, anchanalu tharumarayi, Jana Sena Party ki mejority seats vasthe emayipotaro pratyardhulu?

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group