వాళ్ళకి ‘పవర్ స్టార్’ (Power Star) ఎందుకు నచ్చడు.? ఏమో, అందరికీ అందరూ నచ్చాలనేం రూల్ లేదు. నచ్చకపోవడం ఓ ఎత్తు.. ఒళ్ళంతా ద్వేషం నింపేసుకోవడం ఇంకో ఎత్తు. అలా నరనరానా పవన్ కళ్యాణ్ అంటే ద్వేషం నింపేసుకున్నవారిలో ఓ సుత్తి, ఓ ఛీరెడ్డి, ఓ సాని.. వీళ్ళతోపాటు ఓ ఎర్రిజీవి.
నిజానికి, పై లిస్టులో ‘సాని’ కథ వేరు. వాడొక మెంటల్ కేస్. వాడ్ని పట్టించుకోవడమంటే, పిలిచి బూతులు తిట్టించుకోవడమే. మీడియాకి కూడా ఆ సంగతి ఈ మధ్యనే అర్థమయ్యింది. ఆ దెబ్బకి ఆ ‘సాని’ పేరు చెబితేనే మీడియాలోని అమ్మాయిలంతా అల్లంత దూరం పారిపోతున్నారు. మగాళ్ళు సైతం భయపడిపోతున్నారు.
Also Read: మెంటలెక్కిన గ్రామ సింహం.. బిస్కెట్లకై ఆరాటం.?
ఇప్పుడిక ఎర్రిజీవి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, వీడికి పవర్ స్టార్ పేరు ఎక్కడన్నా వినపడినా, కనపడినా పిచ్చెక్కిపోతుంటుంది. వాడేం కూస్తాడో వాడికే తెలియదు. ఎగేసుకుంటూ వచ్చేస్తాడు.. సినిమాలు తీసేస్తానంటాడు (చూసేవాళ్ళవరూ లేకపోయినా). వోడ్కా కొడితే చాలు, ఏ గడ్డి తినడానికైనా సిద్ధమే.. దటీజ్ ఈ ఎర్రిజీవి స్పెషల్.
మనోడికి అమ్మాయిల తొడలంటే అదో పిచ్చి. మేటర్ వీక్‌గా వున్నప్పుడే పబ్లిసిటీ పీక్స్‌లో వుంటుంది. ఈడికి అమ్మాయిలు ఎలా కనెక్ట్ అవుతారన్నది ఓ మిలియన్ డాలర్ల ప్రశ్న. అక్కడికేదో, అదో ఘనత అనుకుని ఫీలయిపోతుంటాడీ ఎర్రిజీవి.
Also Read: అరరె చిరంజీవి ‘అందరివాడు’ అయిపోయాడేంటబ్బా.!
అప్పుడెప్పుడో సెన్సేషనల్ డైరెక్టర్ ఈ ఎర్రిజీవి. ఇప్పుడైతే ఎర్రి ఎంగళప్ప అంతే. బూతు సినిమాలు తీసైనా ఉనికిని చాటుకుందామనుకుని, అదీ చెల్లక.. పూర్తిగా చతికిలపడిపోయి, సోషల్ మీడియాలో చెత్తవాగుడు వాడేసి, ‘పవర్ స్టార్’ వ్యతిరేకులు విసిరే ఎంగిలిమెతుకులారగిస్తూ అలా అలా బతికేస్తున్నాడంతే. ఎవడాడు? అనడగొద్దు.. ఆడి పేరు తలవడం వేస్ట్.
గమనిక: ఇది వోడ్కా వర్మని ఉద్దేశించినది.. అని ఎవరికైనా అనిపిస్తే.. అది మీ ఇష్టం..