Shama Sikander ప్రతి ఫొటో ఓ అందమైన కథ చెబుతుంటుంది. అంతే అందంగా కథలు చెప్తారు గనుకనే, ‘అందాల భామలు’ అంటుంటాం.!
బాలీవుడ్ బ్యూటీ షమా సికిందర్ కూడా అలాంటి అందమైన మాటలు చెబుతుంటుంది.. అదీ ఫొటోల రూపంలో. చూస్తున్నారు కదా.!
బ్లాక్ డ్రెస్లో ఈ సోయగాల జాతర.! అందానికి ‘కాన్ఫిడెన్స్’ తోడైతే.. ఇదిగో ఇలాగే వుంటుందట.!
Shama Sikander రెక్కలు ‘నింపిన’ ధైర్యంతో..
స్వేచ్ఛగా ఎగిరిపోవాలంటే.. రెక్కలుండాలి.! ఆ రెక్కలతో స్వేచ్ఛగా ఎగిరిపోతానంటోంది షమా సికిందర్ ఈ ఫొటో ద్వారా.!

ఆమె ఎగిరిపోవడం సంగతేమోగానీ, ఫొటో చూస్తే.. ఆమె అందాల జోరులో కొట్టుకుపోయేలా వున్నామంటూ నెటిజన్లు కామెంట్లేస్తున్నారు.!
Also Read: షారుక్ ఖాన్ ‘పఠాన్’ రివ్యూ.! కింగ్ ఈజ్ బ్యాక్.!
కాదేదీ కవితకనర్హం అంటాడో మహా కవి.! కాదేదీ అందాల ప్రదర్శనకనర్హం.. అన్నట్టుంది పరిస్థితి.
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే.. ఆ బ్లాక్ డ్రెస్.. ఆపై వింగ్స్.. అన్నిటికీ మించి షమా సికిందర్ బాడీ లాంగ్వేజ్.. ఇవన్నీ ఈ ఫొటోకి వేరే లెవల్ గ్లామర్ అద్దాయని నిస్సందేహంగా చెప్పొచ్చు.