Sreemukhi Net బుల్లితెర రాములమ్మగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ శ్రీముఖి. బుల్లితెరపై ప్రత్యేకతను చాటుకుంటూనే సోషల్ మీడియాలోనూ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించింది శ్రీముఖి.
తనకున్న ‘సోషల్’ ఫాలోయింగ్‌ని క్యాష్ చేసుకోవడంలో శ్రీముఖి తర్వాతే ఎవరైనా అని చెప్పడం అతిశయోక్తి అనిపించదేమో.
ఎప్పటికప్పుడే తాజా తాజాగా అందాల విందు చేస్తూ నెటిజన్లను తన అందాల ఊయలలో ఊగిసలాడిస్తుంటుంది యాంకర్ శ్రీముఖి.
Sreemukhi Net శ్రీముఖి గ్లామర్ సెగల్.. కుర్రకారు గుండెలు హడల్.!
సినిమాల్లో హీరోయిన్‌గానూ ట్రై చేసింది. కానీ, ఎందుకో శ్రీముఖికి అంతగా వర్కవుట్ కాలేదు. అయినప్పటికీ అప్పుడప్పుడూ చిన్నా చితకా స్పెషల్ రోల్స్‌లో పెద్ద తెరపై తళుక్కున మెరుస్తుంటుంది శ్రీముఖి.

బుల్లితెరపై మాత్రం చేతి నిండా ప్రోగ్రాములతో యాంకర్ శ్రీముఖి ఎప్పుడూ బిజీ బిజీనే. డాన్స్ షోలూ, రియాల్టీ షోలూ, ఆడియో ఫంక్షన్లూ.. ఇలా ఒక్కటేమిటి.. శ్రీముఖి ఖాతా ఎప్పుడూ నిండుగానే వుంటుంది.
ఎంత బిజీ అయినా ‘ఆ’ దాడి తర్వాతే సుమా.!
ఇంత బిజీలోనూ సోషల్ మీడియాని తన అంద చందాలతో వేడెక్కించడం మాత్రం అస్సలు మర్చిపోదు యాంకర్ శ్రీముఖి. తాజాగా బ్లాక్ కలర్ నెట్ ప్యాటర్న్ దుస్తుల్లో అందాల వలలు విసురుతూ కుర్రకారును కవ్విస్తోంది.
అసలే వల దుస్తులు.. ఆ పై హాట్ హాట్‌గా క్లీవేజ్ షో.. ఇంకేముంది సోషల్ మీడియాకి సమ్మర్ హీటును మించి, శ్రీముఖి అందాల హీట్ దహించేస్తోంది.