Home » Eesha Rebba.. ‘షి’కారు.! కుర్రకారు గుండె జారు.!

Eesha Rebba.. ‘షి’కారు.! కుర్రకారు గుండె జారు.!

by hellomudra
0 comments
Eesha Rebba

Eesha Rebba పదహారణాల తెలుగమ్మాయ్ కానీ, ముంబయ్ భామలకు ఏమాత్రం తీసిపోదు అందాల ఈషా రెబ్బ. అయితే, లక్కు అనేది ఒకటుంటుంది కదా.!

అది వుంటేనే అసలు కిక్కు. ఆశించిన స్టార్‌డమ్ దక్కు. దానికే కాస్త దూరంగా వుంటోంది ఈషా రెబ్బ. అవకాశాల పరంగా అంతంత మాత్రంగానే వున్నా, సోషల్ మీడియాలో ఈషా రెబ్బకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఆ సోషల్ ఫాలోవర్లకు ఎప్పటికప్పుడే తనదైన స్టైల్‌లో గ్లామర్ కిక్కిస్తుంటుంది అందాల ఈషా రెబ్బా. ప్రత్యేకమైన ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపిస్తుంటుంది.

Eesha Rebba గ్లామర్ కిక్కు ఇలాక్కూడా వుంటుందా చెప్పు.!

తాజాగా ఈషా రెబ్బా చేసిన గ్లామర్ హల్ ‌చల్‌కి నెటిజన్లు నిజంగానే ఇంప్రెస్ అవుతున్నారు. ఈ సారి సెషన్ కారులోకి షిఫ్ట్ చేసింది ఈషా రెబ్బ.

Eesha Rebba
Eesha Rebba

అదేనండీ గ్లామ్ షూట్స్. కారులో షికారు కొడుతూ ఫోటో సెషన్ చేయించుకుంది. ఈ ఫోటోలు కుర్రకారుకు భలే కిక్కిస్తున్నాయంటే అతిశయోక్తి కాదేమో.

Also Read: ‘భీమ్లానాయక్’ మొదటిది కాదు, మూడోది: సంయుక్త.!

వైట్ కలర్ ఎంబ్రాయిడరీ డిజైన్ శారీలో అదిరిపోయే ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ కెమెరాకి పోజిచ్చింది ఈషా రెబ్బ. అసలే ఈషా.. ఆ పై నిషా కళ్లతో అమ్మడు చేస్తున్న అందాల షో అద్భుతహ.!

కారు.. ఈషా రెబ్బా ‘షి’కారు.. అవ్వదా మరి కుర్రకారుకి గుండె జారు.!

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group