Chiranjeevi Ramcharan Oscars నటుడిగా రామ్ చరణ్‌కి ఆస్కార్ పురస్కారం ఎప్పుడొస్తుంది.? ఏం, ఎందుకు రాదు.? ఏమో.! తదుపరి సినిమాతోనే అందుకుంటాడేమో కూడా.! ఈలోగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆస్కారోత్సాహం’ పొందుతున్నారు తన కుమారుడు రామ్ చరణ్ సాధించిన ‘ఆస్కార్’ ఘనత నేపథ్యంలో. …
Tag: