OG Pawan Kalyan Glimpse.. నెత్తురుకి మరిగిన చీతా ఎలా వుంటుంది.? ఇదిగో, ఇలా వుంటుంది.! పదేళ్ళ క్రితం వచ్చిన తుపాను సృష్టించిన బీభత్సానికి చాలామంది మనుషులు చనిపోయారు.. ఎన్ని తుపాన్లు వచ్చినా.. ఆయన సృష్టించిన రక్తపాతాన్ని కడగలేకపోయాయ్.! ఒకటా.? రెండా.? …
Tag: