తెలుగు సినిమా టైటిళ్ళలో ఎప్పటికప్పుడు కొత్తదనం కనిపిస్తుంటుంది. ‘వెరైటీ టైటిల్’ కోసం సినీ పరిశ్రమలో ఎప్పుడూ తపన కనిపిస్తుంటుంది. సినిమాతో సంబంధం లేని టైటిళ్ళు కూడా చాలానే చూశాం. కొన్ని టైటిళ్ళను పలకడానికీ ఇబ్బందికరంగా వుంటుంది. మరీ ముఖ్యంగా రొమాంటిక్ సినిమాల …
Tag: