Cinema Review Romantic.. పూరి ఆకాష్ మంచి నటుడే.. కానీ, సరైన సినిమాల్ని ఎంచుకోలేకపోతున్నాడు. వయసుకు మించిన బరువైన పాత్రలు చేసేస్తున్నాడు. బాల నటుడిగానే తనదైన ముద్ర వేసిన పూరి ఆకాష్, తాజాగా ‘రొమాంటిక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇందులో రొమాంటిక్ …
Tag: