క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ ‘రుద్రమదేవి’ తర్వాత మరో సినిమా ప్రకటించడానికి చాలా సమయం తీసుకున్నాడు. ‘హిరణ్యకశ్యప’ సినిమా తెరకెక్కించాల్సి వున్నా, కొన్ని కారణాలతో ఈ ప్రాజెక్టుని కాస్త పక్కన పెట్టి, ‘శాకుంతలం’ (Shaakuntalam Heroine) అనే కొత్త సినిమాని తెరపైకి తీసుకొచ్చాడు. …
Tag: