మిలిటరీ గెటప్‌లో సూపర్ స్టార్ మహేష్‌బాబు.. సుదీర్ఘ విరామం తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండడం.. ఎంటర్టైనింగ్ మూవీస్ తెరకెక్కించడంలో దిట్ట అయిన అనిల్ రావిపూడి దర్శకత్వం.. వీటితోపాటు, ట్రెండింగ్ బ్యూటీ రష్మిక మండన్న హీరోయిన్ కావడం.. …