Vande Bharat Express తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి కానుకగా వందే భారత్ రైలు వచ్చింది.! ఈ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. విశాఖ – సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య ఈ రైలు ప్రయాణిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్ని ‘వందే భారత్’ రైలు సరికొత్తగా …
telangana
-
-
Prakash Raj ప్రముఖ సినీ నటుడు రాజకీయాల్లోకి వస్తున్నాడట.! కొత్తగా వచ్చేదేంటి.? గతంలోనే ఆయన ఎన్నికల బరిలోకి దిగాడు కదా.! దిగి, ఓటమి పాలయ్యాడు కదా.! రాజకీయాలన్నాక గెలుపోటములు సహజం. ఓడినోడ్ని తక్కువగా చూడటం సబబు కాదు.! ఇంతకీ, ప్రకాష్ మళ్ళీ …
-
Jana Sena Party కోసం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ వాహనం తయారు చేయించుకుంటే, దానికి ఇంతలా ఏడవాలా.? కడుపుకి అన్నమే తింటున్నారా.? అని అడగాల్సొస్తుంది. రాజకీయ నాయకులెలాగూ రాజకీయాలే చేస్తారు. మీడియా కూడా సిగ్గు లేకుండా రాజకీయాలు …
-
KCR Telangana.. తెలుగు ప్రజలం.. ఒక రాష్ట్రంలా కలిసి వుండలేకపోయాం.! రెండు రాష్ట్రాలుగా విడిపోయాక మాత్రం కలిసి మెలిసే వుంటున్నాం. ఏం, ఎందుకు.? ఒకే రాష్ట్రంగా ఎందుకు కలిసి వుండకూడదు.? ఒకే రాష్ట్రంగా కలిసి వుంటే, దేశంలో బలమైన రాష్ట్రంగా వుండేవాళ్ళం …
-
Pawan Kalyan Narendra Modi.. ఇద్దరు రాజకీయ ప్రముఖులు కలిస్తే, వాళ్ళకెందుకు ఏడుపు.? ఎందుకంటే, ఓ రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తున్నారు కాబట్టి. మీడియా అంటే ఎలా వుండాలి.? అని చర్చించుకునే రోజులు కావివి. అసలు జర్నలిజం ఎక్కడుంది.? రాజకీయ పార్టీలకు కొమ్ము …
-
Politics For Sale.. రాజకీయాల్లోనూ అమ్మకాలు, కొనుగోళ్ళు బాగా పెరిగిపోయాయ్.! గెలిచే గుర్రానికి ఓ రేటు.. ఓడిపోయే గుర్రానికి కూడా ఓ రేటు.! తగ్గేదే లే.! తరచూ రాజకీయాల్లో ఓ మాట వింటుంటాం.. ‘ఓడినోడు కౌంటింగ్ కేంద్రం దగ్గర ఏడుస్తాడు.. గెలిచినోడు …
-
Ganesh Laddu Hyderabad.. ఏటా జరిగే వినాయక చవితి ఉత్సవాల్లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అంటే, అది గణపతి లడ్డూ వేలం పక్రియ.. అని చెప్పక తప్పదు.! గణపతి లడ్డూ వేలం అనగానే, అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది హైద్రాబాద్లోని బాలాపూర్.! ఎన్నో ఏళ్ళుగా …
-
Political Survey India.. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి.. అన్న చందాన, కొన్ని సంస్థలకు రాజకీయ సర్వేలు అలా తయరయ్యాయ్. వీటికి ఎప్పుడూ పండగే.! రాజకీయం అంటే, ప్రజా సేవ కోసం. కానీ, ఇక్కడ రాజకీయ సర్వేలు మాత్రం డబ్బు సంపాదన …
-
Pawan Kalyan Deeksha.. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పేరుతో కొందరు యువకులు మాల ధారణ చేస్తున్నారు. సుమారు 40 రోజులకు పైగా దీక్ష చేస్తారట. ఈ క్రమంలో భుజాన ఎర్ర తువాలుని వేసుకుంటారట. దీక్ష అంటే, భజనలు.. …
-
Political Dirty Picture.. రాజకీయ నాయకులు బొత్తిగా సిగ్గొదిలేశారు. ఓ మహిళా నాయకురాలైతే, ‘నన్నేం చేయగలరు.? రేప్ చేసే ధైర్యం ఎవడికైనా వుందా.?’ అంటూ ఆ మధ్య చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపింది. అరగంట చాలంటాడు ఒకడు.. గంట కావాలంటాడు …