ఎవరు ఎవర్ని ఎప్పుడెలా తిట్టుకుంటారో తెలియని పరిస్థితి బిగ్హౌస్లో (Bigg Boss 3 Punarnavi) కన్పిస్తోంది. చుట్టూ బోల్డన్ని కెమెరాలు తమను గమనిస్తున్నాయనే ‘సోయ’ ఎవరికీ వుండడంలేదు. ‘మాస్క్లు’ తీసెయ్యమంటే, ఏకంగా వ్యక్తిగత ద్వేషాలదాకా వెళ్ళిపోతున్నారు కంటెస్టెంట్లు. అక్కడికేదో బిగ్హౌస్ (Bigg …
Tag: