ఓ కంటెస్టెంట్‌ని చూసి, బిగ్‌బాస్ గర్వపడటమేంటి.? ఆ మాట బిగ్‌బాస్ నోట వచ్చిందంటే, ఆ కంటెస్టెంట్ ఈ సీజన్‌కి విన్నర్ అనే అర్థం. ఓట్లు, ఫినాలె.. ఇవన్నీ అనవసరం. బిగ్‌బాస్ అధికారికంగా విన్నర్‌ని అప్రకటించేశాడన్నమాట.! ఆ కంటెస్టెంట్ ఇంకెవరో కాదు అబిజీత్ …
We Admire Abijeet
-
-
ఓట్లు పోటెత్తేస్తున్నాయ్.. ఓటింగ్ లైన్స్ ప్రారంభమయ్యాయని బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున ఇలా ప్రకటించాడో లేదో అలా అబిజీత్ ఫ్యాన్స్ దుమ్ము రేపేస్తున్నారు. క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా అబిజీత్‌కి (Bigg Boss Telugu 4 Winner Abijeet) వెయ్యాల్సిన ఓట్లను వేసేస్తున్నారు …
-
బిగ్‌హౌస్‌లో మొదటి నుంచీ తాను ఎదుర్కొంటున్న సమస్య గురించి మాట్లాడుతున్న సమయంలో అబిజీత్‌కి అడ్డు తగిలింది హారిక. అదీ మోనాల్ గజ్జర్ గురించి కావడం గమనార్హం. కన్ఫెషన్ రూమ్‌లోకి హారికని పిలిచి, హోస్ట్ అక్కినేని నాగార్జున పీకిన క్లాస్ గురించి అబిజీత్‌కి …
-
బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అయినంతమాత్రాన, క్యారెక్టర్ చంపుకోవాల్సిందేనా.? ‘మీరు మీలా వుండండి..’ అని హోస్ట్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), కంటెస్టెంట్స్‌ని ఉద్దేశించి పదే పదే చెబుతున్న విషయం విదితమే. మరి, అలాంటప్పుడు.. అబిజీత్ (Abijeet King Of Confidence BB4 Telugu) …
-
అవసరమైతే బిగ్బాస్నైనా ఎదిరిస్తా.. ‘మోనాల్ – అఖిల్’తో ఆ ముచ్చటే వద్దని తేల్చేశాడు అబిజీత్. మోనాల్ గజ్జర్ విషయంలో ప్రతిసారీ తనకు ‘రాడ్డు’ పడిపోతోందని అబిజీత్ (Abijeet Says Big No To Bigg Boss) ఆవేదన వ్యక్తం చేశాడంటే, అతని …
-
బిగ్‌బాస్ సీజన్ 4 విజేత ఎవరు.? అన్న ప్రశ్నకు సమాధానం దాదాపుగా దొరికేసింది. మధ్యలో తేడాలేమీ జరగకపోతే, అబిజీత్ (Abijeet BB4 Telugu Boss) ఈ సీజన్ విన్నర్ అవడం దాదాపు ఖాయమే. కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు ఇదే విషయాన్ని కుండబద్దలుగొట్టేశారు. …