Acidity Heart Burn.. ఎసిడిటీ, ఛాతి మంట.. గుండె పోటుకు సంకేతమా.? అంటే, అన్ని సందర్భాల్లోనూ కాదని అంటున్నారు నిపుణులు. తీసుకున్న ఆహారం డైజెస్ట్ కాకుంటే, ఛాతిలో మంటగా అనిపిస్తుంది. దాన్నే ‘ఎసిడిటీ (గ్యాస్ నొప్పి)’ అంటుంటాం. ఇన్స్టెంట్గా ఎసిడిటీ తగ్గేందుకు …
						                            Tag:                         
					                
			        