Tamannaah Bhatia Style Mantra.. మిల్కీ బ్యూటీ తమన్నాని ఇష్టపడని వారెవ్వరైనా వుంటారా.? చెప్పండి.
మెరిసిపోయే మేని ఛాయ తమన్నా సొంతం. అందుకే ఆమెని ‘మిల్కీ’ బ్యూటీ అని ముద్దుగా పిలుచుకుంటారు అభిమానులు.
అభిమానులు ముద్దుగా పిలుచుకున్నా, ‘మిల్కీ బ్యూటీ’ (Milky Beauty Tamannaah Bhatia) అనిపించుకోవడం తనకు పెద్దగా నచ్చదనీ గతంలో పలుమార్లు చెప్పుకొచ్చింది అందాల తమన్నా.
అందం అనేది మేని ఛాయతో వచ్చేది కాదనీ, ఎలా వున్నా తమ శరీరాన్ని తాము ప్రేమించుకోవడంలోనే అసలు సిసలు అందం దాగుంది.. అని అందానికి కొత్త నిర్వచనం చెబుతోంది తమన్నా (Tamannaah).
Tamannaah Bhatia Style Mantra.. డ్రస్సింగ్ విషయంలో తమ్మూ ఫస్ట్ ప్రిఫరెన్స్.!
ఫ్యాషన్ కోసం ఎలాంటి కాస్ట్యూమ్ పడితే అలాంటి కాస్ట్యూమ్ వేసుకోననీ, బట్టల విషయంలో కంఫర్ట్ ఫస్ట్ అంటోంది. తనకు కంఫర్ట్‌గా వుండే దుస్తులను వేసుకోవడానికే ఇష్టపడుతుందట.

ఫిజిక్ విషయంలోనూ తమన్నా ఎప్పుడూ ఫిట్ అండ్ పర్ఫెక్ట్గా వుంటుంది. హీరోయిన్గా వరుస అవకాశాలు దక్కించుకోవడానికి ఫిట్నెస్ చాలా చాలా అవసరం. అందులో తమన్నా ఎప్పుడూ ఫెయిలవ్వలేదు.
బ్లాక్ హాట్ ఫాంథర్..
హీరోయిన్గా బిజీగా వుంటూనే అప్పుడప్పుడూ డిఫరెంట్ ఫ్యాషన్ వేర్లో తమన్నా (Tamannaah Bhatia) దర్శనమిస్తుంటుంది. నెటిజన్లకు స్పెషల్ గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది.
Also Read: నీ హీరోయిన్నే బ్లాక్ చేసేసుకున్నావేంటి బన్నీ.!
తాజాగా పాంథర్ లుక్స్‌లో తమన్నా కుర్రకారులో సెగలు పుట్టిస్తోంది. హాటీ క్లీవేజ్ సోయగాలతో కవ్విస్తోంది. తమన్నా (Tamannaah Bhatia) ఈ తాజా లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.

కెరీర్ విషయానికి వస్తే, తమన్నా ప్రస్తుతం సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ (Mega Star Chiranjeevi Bhola Shankar) సినిమాలో నటిస్తోంది.
అలాగే తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘జైలర్’ సినిమాలో నటిస్తోంది. సౌత్‌తో పాటూ, బాలీవుడ్‌లోనూ రెండు మూడు ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో తమన్నా నటిస్తోంది.
Tamannaah Bhatia..