Nabha Natesh Jala Pushpam.. ‘నన్ను దోచుకుందువటే’ అంటూ సుధీర్ బాబు మనసునే కాదు, తెలుగు ప్రేక్షకుల మనసుల్నీ దోచేసింది బ్యూటిఫుల్ నభా నటేష్ తన తొలి సినిమాతో.
మంచి విషయమున్న నటి. కానీ, అదృష్టం కలిసి రాలేదు. తొలి నాళ్లలో చిన్నా చితకా సినిమాలతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది.
అందమూ.. అభినయమూ.. ఆపై కావాల్సినంత హాట్ అప్పీల్.!
అన్నీ వున్నా.. ఎక్కడో తేడా కొడుతోంది.. అందుకే కెరీర్ అనుకున్న రీతిలో ముందుకు సాగడంలేదు.!
ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇకపై ఇంకో లెక్క.. అంటోంది ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్.!
అంతేనా.! నిజమేనా.! జస్ట్ వెయిట్ అండ్ సీ.!
Mudra369
‘ఇస్మార్ట్ శంకర్’ ఫుణ్యమా అని, ఓ సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది కష్టపడి నభా నటేష్ (Nabha Natesh). ఆ తర్వాత రవితేజతో ఓ సినిమాలో నటించింది.
Nabha Natesh Jala Pushpam ఇస్టార్ట్ గ్లామర్ ‘ఫీట్స్’
ఇస్మార్ట్ బ్యూటీ అనిపించుకున్నా సరే, అమ్మడికి సక్సెస్ మాత్రం ఆమడ దూరంలోనే నిలుస్తూ వచ్చింది. ఈ మధ్య ఓ యాక్సిడెంట్ కారణంగా కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా వుంది.

మళ్లీ ఇప్పుడిప్పుడే కెరీర్‌పై దృష్టి పెట్టింది. అందులో భాగంగా స్పెషల్ గ్లామర్ ఫీట్లతో మేకర్లకు వలలు విసురుతోంది. తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో నభా నటేష్ చేస్తున్న అందాల విందుకు కుర్రజనం ఫిదా అవుతున్నారు.
Also Read: Raashi Khanna: అందాల రాశి.. అందమంతా పోగేసి.!
త్వరలోనే ఓ మంచి సినిమాతో వస్తానని చెబుతోన్న నభా నటేష్ (Nabha Naesh) అందాకా ఈ గ్లామర్ ట్రీట్‌తో ఛిల్ అవ్వమని చెబుతున్నట్లుగా వున్నాయ్ ఈ తాజా పోజులు.
నభా నటేష్ ఈ తాజా పూల్ పోజులు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్. అవుతాయ్ మరి.. ఆ స్థాయిలో ఈ ఇస్మార్ట్ తడి పోజులు కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతున్నాయ్ కదా.!
ఈ రేంజ్‌లో నభా నటేష్ (Nabha Natesh) గ్లామర్ ఎలివేషన్ వుంటే.. ఇకనైనా మేకర్ల దృష్టినీ ఆకర్షిస్తుందా.? హీరోల దృష్టిలో పడుతుందా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.!