Varahi Devi Pawan Kalyan.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’ అనే వాహనాన్ని ప్రత్యేకంగా తయారు చేయించుకుని, రాజకీయ యాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఓ ప్రజా సంకల్ప యాత్ర.. ఓ యువగళం పాదయాత్ర.. అలాగే, వారాహి విజయ యాత్ర.! రాజకీయాల్లో నాయకులు యాత్రలు చేయడం కొత్త కాదు.
కొన్ని పాదయాత్రలు.. కొన్ని బస్సు యాత్రలు.. ఇలా జనానికి చేరువయ్యేందుకు రాజకీయ నాయకులు పలు రకాల వ్యూహాలు రచిస్తుంటారు, అమలు చేస్తుంటారు.
రాజకీయ యాత్రల నిమిత్తం ప్రత్యేక వాహనాల్నీ వినియోగిస్తుంటారు. అలా, జనసేన అధినేత వినియోగిస్తున్న ‘వాహనం’ పేరు వారాహి.!
Varahi Devi Pawan Kalyan.. ‘వారాహి’ అంటే పంది కాదు ఆంబోతూ.!
ఓ రాజకీయ ప్రముఖుడు, తన స్థాయిని దిగజార్చుకుని మరీ, ‘వారాహి’ అంటే పంది.. అని అంటున్నాడు.
హిందూ ధర్మాన్ని అవమానపర్చడమే ఇది.! వారాహి అంటే పంది కాదు.. దేవత.! పోనీ, వరాహం అంటే పంది కదా.. అనుకుంటే, అది కూడా తప్పే.!
Also Read: తప్పదా.? ‘ఆదిపురుష్’ని బ్యాన్ చేయాల్సిందేనా.?
హిందూ ధర్మంలో శునకమైనా.. వరాహం అయినా.. అన్నటికీ ప్రత్యేకతలున్నాయి.! ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం వున్నాయి.!
ఆది వరాహం రూపంలో వున్న విష్ణు మూర్తి తాలూకు అంశగా చెబుతారు, వారాహి దేవిని.! చేపట్టిన కార్యక్రమాలు దిగ్విజయమయ్యేందుకు ‘వారాహి’ దేవతను ప్రసన్నం చేసుకోవడం అనేది ఓ ప్రక్రియ.!
అంతే కాదు, వారాహిని శక్తి స్వరూపిణిగా, అపర కాళిలా కూడా పూజిస్తారు. అంతటి మహిమాన్వితమైన, శక్తివంతమైన వారాహిని ‘పంది’ అని ఎలా అనగలుగుతున్నారో ఏమో.!

పవన్ కళ్యాణ్ మీద రాజకీయ విమర్శలు చేసుకోవచ్చుగాక.! కానీ, ‘వారాహి’ అంటే పంది.. అంటూ, దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే.. ముమ్మాటికీ తగిన శాస్తి జరిగి తీరుతుంది.!
‘వారాహి’ అంటే పంది కాదురా.! దేవతరా.! అచ్చోసిన ఆంబోతూ.! అంటూ నెటిజనం తిట్టిపోస్తున్నా దున్నపోతు మీద వాన కురిసిన చందాన పట్టించుకోరేం.? పద్ధతి మార్చకోరేం.?
నేపాల్ దేవత..
ఓ రాజకీయ పార్టీకి అమ్ముడుపోయిన సీనియర్ జర్నలిస్టు ఒకడు, ‘వారాహి’ అంటే నేపాల్ దేవత.. అంటూ పిచ్చి కూతలు కూస్తున్నాడు.!
‘తెలుగు దేవతలు అక్కర్లేదా.? తెలుగు దేవతల్ని కాదని, నేపాల్ దేవతల పేర్లు పెట్టడమేంటి.?’ అంటూ వెకిలితనం ప్రదర్శిస్తున్నాడు.
ఇస్లాం ఎక్కడిది.? క్రిస్టియానిటీ ఎక్కడిది.? అశుద్ధం తిన్నోడికి మాత్రమే, ఇదిగో.. దేవుళ్ళకీ ప్రాంతాల్ని అంటగట్టే ఆలోచన వస్తుంది మరి.!