Home » Anasuya Bharadwaj: అనసూయ ముద్దు.! దాటేసిందా హద్దు.?

Anasuya Bharadwaj: అనసూయ ముద్దు.! దాటేసిందా హద్దు.?

by hellomudra
0 comments
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj Athi SB అనసూయ భరద్వాజ్ తన పెళ్ళి రోజు సందర్భంగా సోషల్ మీడియాలో సుదీర్ఘంగా, తన భర్త గురించీ, తమ వైవాహిక బంధం గురించీ రాసుకొచ్చింది.

2001లో తనకు తన భర్త రాసిన ప్రేమ లేఖ దగ్గర్నుంచి, చాలా విషయాలు పేర్కొంది అనసూయ ఆ ‘నోట్’లో.!

‘మనం పెర్‌ఫెక్ట్ కపుల్ కాదని నాకు తెలుసు’ అని అనసూయ (Anasuya Bharadwaj) అందులో వ్యాఖ్యానించడం గమనార్హం.

Anasuya Bharadwaj Athi SB.. భర్త చేసిన త్యాగమట..

తన భర్త తన కోసం చేసిన త్యాగాల్ని గుర్తు చేసుకున్న అనసూయ, కష్ట సుఖాల్లో ఒకరికొకరం తోడుగా వున్నామనీ, ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొన్నామనీ చెప్పింది.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

‘నన్ను నన్నుగా స్వాగతించినందుకు థ్యాంక్స్..’ అని కూడా చెప్పింది అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj).!

I still remember the first love letter you wrote to me.. dated 23rd January 2001.. at the auditorium in New Delhi where we were attending a cultural competition between our country’s directorates.. realised I never returned you one with a response.. so here I try..

Dear Nikku..

Today.. I want to thank you for not only keeping me together all these years but also for the endless sacrifices that you have made.. for being the pillar that holds our temple of love intact no matter what the meanness thrown at you by some amateurs for letting me be..

As now we are growing wise together.. I sometimes wonder how you put up with me.. then I remember, I put up with you too! So we are kind of even 😆 Here’s reminding you that you are the only one I want to annoy the rest of our life..

I know we are not a perfect couple.. We are stupid together.. we are weird together.. we are unreasonable with each other.. sometimes we can’t stand each other.. but still.. here we are.. taking turns to be strong for each other..

Thank you for allowing our marriage to be like dating going too far

Happy Anniversary babe We have been through so much together.. and most of it was your fault

Still love you 3000 though! @susank.bharadwaj

Anasuya Bharadwaj (Via Instagram)

అంతా బాగానే వుందిగానీ.. ఈ క్రమంలో అనసూయ పోస్ట్ చేసిన ఫొటోలే, ఆమెను నెటిజన్లు ట్రోల్ చేయడానికి కారణమవుతున్నాయి.

ఈ లిప్ లాక్ గోలేంటి.?

టూ పీస్ బికినీలో అనసూయ కనిపిస్తోంది. బీచ్ ఒడ్డున తన భర్తతో కలిసి.. విహరిస్తూ.. అనసూయ ఓ వీడియోను, కొన్ని ఫొటోల్ని పోస్ట్ చేసింది.

అన్నట్టు, తన భర్తకి లిప్ లాక్ ఇచ్చేస్తూ.. దానికి సంబంధించిన ఫొటోని కూడా అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Also Read: లావణ్యా.! నీకు పెళ్ళంట.! నిజమేనా.?

ఇది చాలు కదా.. అనసూయని ట్రోల్ చేయడానికి.! ఆమెని ట్రోల్ చేసేందుకోసమే.. అన్నట్టు ఎదురుచూస్తోన్న కొందరు నెటిజన్లు.. ఆ ఫొటోలకు వల్గర్ కామెంట్లు జోడిస్తున్నారు.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group