Anasuya Bharadwaj Water Beauty.. అనసూయ అంటేనే అందం.! అందం అంటేనే అనసూయ.! అంటారు కొందరు.! అనసూయ మాత్రం, వైల్డ్ అండ్ హాట్.! ఇది ఇంకొందరు చెప్పేమాట.
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో అయినా, వాటితో పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో అయినా అనసూయ తర్వాతే ఎవరైనా.!
అందునా, విజయ్ దేవరకొండ విషయంలో అయితే, అనసూయ చూపించే స్పెషల్ ఇంట్రెస్ట్ అంతా ఇంతా కాదు.

విజయ్ దేవరకొండ అభిమానులూ అనసూయ భరద్వాజ్‌ని సోషల్ మీడియా వేదికగా, చాలా స్పెషల్‌గా ట్రీట్ చేస్తుంటారనుకోండి.. అది వేరే విషయం.
ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అంతే.! బుల్లి తెర నుంచి వెండితెర దాకా.. అనసూయ ప్రయాణం, నిజంగానే వెరీ వెరీ స్పెషల్.! చాలా అరుదుగా జరుగుతుంటాయి ఇలాంటి అద్భుతాలు.
Anasuya Bharadwaj Water Beauty.. ఎవరేమనుకున్నా డోన్ట్ కేర్..
అనసూయ కొందర్ని ట్రోల్ చేస్తుంటుంది తన వివాదాస్పద వ్యాఖ్యలతో. అదే సమయంలో, అనసూయ మీద జరిగే ట్రోలింగ్ అంతా ఇంతా కాదు.!
బాడీ షేమింగ్, బహుశా అనసూయ విషయంలో జరిగినంతగా ఇంకెవరి మీదా జరిగి వుండదేమో.! అయినాసరే, డోన్ట్ కేర్ అంటుంది అనసూయ.

‘అంతా నా ఇష్టం.. నా భర్తకీ, నా పిల్లలకీ లేని అభ్యంతరం మీకెందుకు.? మీకు నచ్చకపోతే చూడటం మానెయ్యండి..’ అంటుంది తప్ప, గ్లామర్ విషయంలో అనసూయ తగ్గదుగాక తగ్గదు.
వెకేషన్‌లో అందాల సునామీ..
చూస్తున్నారుగా.. వెకేషన్‌లో అనసూయ ఏ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోందో.! ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తగలబెట్టేస్తుంటుంది.!
నీటి తొట్టెలో అందాల సునామీ.. అనకుండా వుండగలమా.? స్విమ్ సూట్‌లో అనసూయ గ్లామర్ ఆ రేంజ్‌లో వుంది మరి.! మాస్ పర్సనాలిటీకి, క్లాస్ టచ్ ఇచ్చినట్లుంది కదా.!

ఏదిఏమైనా, అనసూయ అంటే బోల్డ్ అండ్ వైల్డ్ మాత్రమే కాదు, డైనమిక్ గ్లామర్.. అని కూడా అనుకోవాల్సిందేనేమో.!
అన్నట్టు, సినిమాల్లో బిజీ అయ్యాక, బుల్లితెరకు సమయం కేటాయించలేకపోతోంది అనసూయ. అయితే, అప్పుడప్పుడూ బుల్లితెరపైనా అనసూయ మెరుస్తూనే వుంది లెండి.!

మొన్నీమధ్యనే, ‘హరి హర వీర మల్లు’ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌లో అనసూయ మెరిసిన సంగతి తెలిసిందే.
