Janasenani Pawan Kalyan For Farmers.. పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి. ప్రజా నాయకుడు. ఎందుకంటే, ఆయనకు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం తెలియదు. ఎన్నికల్లో ఓట్ల కోసం నోట్లు పంచడమూ తెలియదు. ఆయన అందుకే జనసేనాని అయ్యారు.!
కానీ, ప్రజలంటే కొన్ని రాజకీయ పార్టీలకు ఓటర్లు మాత్రమే.
ప్రతి చావునీ రాజకీయం కోసం వాడుకోవడమే రాజకీయ నాయకుల ప్రాథమిక హక్కుగా మారిపోయిన రోజులివి.!
ఏ కారణంతో చనిపోయినాగానీ, దానికి ‘రాజకీయ రంగు’ బలవంతంగా పులిమేసే చెత్త రాజకీయం రాజ్యమేలుతోన్న కలికాలమిది.!
ఈ రోజుల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan) చేస్తున్నది రాజకీయం కానే కాదు.
రాజకీయం అంటేనే అదో బూతు.. అన్నట్టున్న ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చింది ప్రజల్ని పల్లకీ ఎక్కించడానికి తప్ప.. ఇంకెవరి పల్లకీనో మోయడానికి కాదు.!
సాయం చేయడంలో జనసేనానికి (Janasenani Pawan Kalyan) సాటి ఇంకెవరూ రారు.
ఎన్నికల వేళ ఓటుకు నోటు ఖర్చు చేసేస్తే గెలవొచ్చన్న ప్రాథమిక రాజకీయ సూత్రాన్ని పక్కన పెట్టి, కష్టంలో వున్నవాడ్ని ఆదుకోవడం కోసం సాయమందించడమే జనసేనానికి తెలిసిన రాజకీయం.
‘సినిమాలు మానేస్తానన్న పవన్ కళ్యాణ్, మాట ఇచ్చి తప్పాడు.. తిరిగి సినిమాల్లో నటిస్తూ కోట్లు వెనకేసుకుంటున్నాడు..’ అంటూ కొందరు వెకిలి వ్యాఖ్యలు చేయడం చూశాం.
Janasenani Pawan Kalyan For Farmers సాయం చేయడంలో మేటి.!
పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించబట్టే, అలా సినిమాల్లో నటించడం ద్వారా వచ్చిన డబ్బుని, కష్టాల్లో వున్నవారికి సాయం చేయడానికి ఉపయోగిస్తున్నారు.

చాలామంది కౌలు రైతుల కష్టాలకు చలించిపోయిన జనసేనాని, కౌలు రైతుల కుటుంబాల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు.
తన తరఫున వ్యక్తిగతంగా ఐదు కోట్ల రూపాయలను జనసేన పార్టీకి అందించి, ఆ జనసేన పార్టీ ద్వారా కౌలు రైతులకు అందించనున్నారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).
Also Read: పవన్ కళ్యాణ్ గర్జిస్తే అవెందుకు మొరుగుతున్నాయ్.!
కొందరు కొన్ని చావుల్ని ఎలా రాజకీయం చేశారో చూశాం. సహజ మరణాలకు రాజకీయ రంగు పులిమి, ఆర్థిక సాయం చేస్తున్నట్లు పబ్లిసిటీ స్టంట్లు చేశారు. జనసేనానిది అలాంటి రాజకీయం కాదు. ఇది వేరే.
సరే, జనసేనాని మీద విమర్శలు చేయడానికి కొన్ని వెన్నెముక లేని జీవాలు మొరుగుకుంటూ ప్రతిసారీ వస్తుంటాయ్.
బెట్టింగ్ బర్రె, చిడతల పేను, ఓ పూబంతి, ఇంకో ఆంబోతు.. మరో బల్లి.. దాంతోపాటే ఓ గుట్కా బోడి లింగం.. ఇలాంటివి చాలానే వున్నాయ్.
వాటి పనే అది. అవి మొరగకపోతే వాటికి మేత దొరకదు. వాటి పని వాటిని చెయ్యనివ్వండి.!