Kobbari Bondaala Kathi.. కోడి కత్తి.. కొబ్బరి బొండాల కత్తి.! రెండిట్లోనూ కామన్‌గా ‘కత్తి’ వుంది కదా.! బహుశా ఈ కామన్ పాయింట్, ఆ ఇద్దర్నీ ఒకే వేదికపైకి తెచ్చినట్లుంది.!
పేరెందుకు లెండి.! ఆయనో లీడర్, ఈయనో లీడర్.! ఇలాగే మాట్లాడుకుందాం.! రాత్రికి రాత్రి ప్లేటు ఫిరాయించేసింది కొబ్బరి బొండాం కత్తి.!
అంతకు ముందు వరకూ, ‘నేను ఇంకో పార్టీ జెండా ఏదన్నా పట్టుకుంటే, నా చేతిని ఎవరైనాసరే, కొబ్బరి బొండాల కత్తితో నరికేయొచ్చు..’ అని చెప్పుకొచ్చాడు.!
Kobbari Bondaala Kathi.. కత్తీ కత్తీ కోసుకుంటే..
ఏంట్రోయ్.. ఇదంతా నిజమేనా.? ఎంత నిబద్ధతరా నీది.? అనుకున్నారు చాలామంది.! రాజకీయ నాయకులంటేనే, ఊసరవెల్ల కూడా సిగ్గుపడేంత నీఛ నికృష్టం.. అని జనంలో ‘సదభిప్రాయమే..!?’ వుందండోయ్.!
ఇక్కడ టిక్కెట్టు రాలేదు గనుక, ‘కొబ్బరి బొండాల కత్తి’ మేటర్ పక్కన పెట్టేసి, రాత్రికి రాత్రి పార్టీ మార్చేశాడు.!
రాజకీయం అంటేనే కప్పల తక్కెడ వ్యవహారం. పొద్దున్న ఓ పార్టీలో, మధ్యాహ్నం మరో పార్టీలో.. సాయంత్రానికి ఇంకో పార్టీలో.! మామూలు ఛండాలం కాదిది.!
Mudra369
ఈ క్రమంలో, ‘ఏదీ, నీ పెళ్ళాంతో గృహప్రవేశం చెయ్..’ అని ఓ పనికిమాలిన కామెంట్ పాస్ చేసేశాడు, అప్పటిదాకా ఏ పార్టీ నీడన బతికేశాడో, ఆ పార్టీ అధినేత మీద.!
అయినా, ఈ పెళ్ళాల గోలేంటి.? పెళ్ళాల్ని కార్లతో పోల్చే సంస్కార హీనుడి పార్టీలోకి వెళ్ళాడు కదా, అందుకే.. మాటలు కూడా అంతే ఛండాలంగా వచ్చాయ్.!
ఇంతకీ, కోడి కత్తి పార్టీలో ఏ ‘జాణ’కి కోసం చేరినట్టు.? ఇదేమీ మిలియన్ డాలర్ క్వశ్చన్ కాదు.!
Also Read: అరవింద్ కేజ్రీవాల్.. అలా ఎదిగి, ఇలా పతనమై.!?
ఈ రోజుల్లో రాజకీయమంటే వ్యభిచారం కంటే హీనం.! ప్చ్.. పొట్టకూటి కోసం చేసే వ్యభిచారాన్ని రాజకీయంతో పోల్చి కించపర్చడం సబబు కాదేమో.!
మాజీ నాయకుడి నాలుగో పెళ్ళాం మీద బహుశా ఈ కోబ్బరి బొండాల కత్తికి మోజు కలిగిందేమో.! సరిపోయింది సంబడం.!

ఆగండాగండీ.. ఇదంతా జస్ట్ ఫన్ కోసమే.! ఎవర్నీ ఉద్దేశించింది కాదు.! ఎవరైనా, ఇది తమను ఉద్దేశించిందేనని కుళ్ళుకుంటే, అది వాళ్ళ ఖర్మ.!
ఇక్కడ మళ్ళీ రాజకీయ లంజత్వం గురించి మాట్లాడుకోవాలి.! దురదృష్టవశత్తూ దీన్ని ప్రస్తావించుకోవాల్సి వస్తోంది.! చచ్చాక ఫలానా పార్టీ జెండానే తన పార్దీవ దేహం మీద కప్పాలని గతంలో కూశాడో ఆముదం మొహపోడు.!
అయినా, రాజకీయాల్లోకి వ్యక్తిగత జీవితాల్ని లాక్కొస్తారేంట్రా బ్లడీ ఫూల్స్.! మనుషులకే పుట్టారా మీరు.? అని జనం రాజకీయ నాయకుల్ని ఛీత్కరించుకుంటున్నా.. సిగ్గూ ఎగ్గూ లేకుండా పోతోంది.!
Mudra369
ఏం జరిగింది.? ఈలోగా రెండు మూడు పార్టీలు మార్చేశాడు. చచ్చేలోపు ఇంకెన్ని జెండాలు మార్చుతాడో.! ఇదీ రాజకీయం.! కాదు కాదు, రాజకీయ వ్యభిచారం.! కాదు కాదు, రాజకీయ లంజత్వం.!
క్షమించాలి.. ఈ రాజకీయ లంజత్వం అన్న ప్రస్తావనకి.! ఉన్నత పదవుల్లో, బాధ్యతాయుతమైన పదవుల్లో వున్నవారే నిర్లజ్జగా ఈ మాటల్ని వాడుతున్నారు.! ఆ విషయాల్నే ఇక్కడ ప్రస్తావించాల్సి వచ్చింది.
– yeSBee
