అది ఓ సినీ గ్రామ సింహం. (Grama Simham) దానికి రాజకీయ రంగు కూడా వుంది.. అదే బులుగు రంగు. ఎగేసుకుంటూ మొరిగింది. అసలెందుకు మొరిగిందో దానికే తెలియదు. ఓ రాజకీయ పార్టీ జెండా కప్పుకుని మొరిగితే అదో లెక్క. ‘అబ్బే, నేను ఆ పార్టీ అధినేతను అభిమానిస్తాను. కానీ, ఆ పార్టీలో చేరలేదు..’ అంటుందా గ్రామ సింహం.
ఎంతలా ఆ గ్రామ సింహం, యజమాని కోసం కష్టపడినా.. ఆ యజమాని ఆ గ్రామ సింహానికి వున్న మెంటల్ కారణంగా, ‘పదవి’ ఇవ్వలేదాయె. పదవి ఇవ్వకపోతేనేం, పేటీఎం బిస్కెట్లు పడటంతో విశ్వాసంగా పడి వుంటోంది. సినిమా పరిశ్రమ సమస్యల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడగానే, గ్రామ సింహానికి కోపమొచ్చేసింది.
యజమాని విసిరిన బిస్కెట్లు తిన్న విశ్వాసం కాబోలు.. డబుల్ మెంటల్ టోన్‌తో విరుచుకుపడిపోయిందా గ్రామ సింహం. గ్రామ సింహం కదా, ఆ మాత్రం అరవకపోతే.. దానికి యజమాని నుంచి బిస్కెట్లు పడవు పాపం.. అని చాలామంది లైట్ తీసుకున్నారు.
గ్రామ సింహం (Grama Simham) మొరగకపోతే డౌట్ పడాలి.. మొరిగితే వింతేముంది.? మొరగనీయండి.. దాని పని దాన్ని చేయండన్న భావన అందరిలోనూ వుంది. దురదృష్టమేంటంటే, ఈ గ్రామ సింహం.. ఇప్పుడెవరి మీద అయితే మొరుగుతోందో.. ఆ వ్యక్తి విసిరిన బిస్కట్లు కూడా ఒకప్పుడు బాగానే తిని పండగ చేసుకుంది. అలా ఒళ్ళు బలిసి, ఇప్పుడిలా కొత్త యజమాని వేసిన బిస్కెట్ల కోసం మొరుగుతోందన్నమాట.
ఇంతకీ ఎవరా గ్రామ సింహం.? అంతలా ఆ గ్రామ సింహానికి ఎందుకు మెంటలెక్కేసింది.? కొత్తగా ఎక్కిన మెంటలేం కాదు. అది మొదటి నుంచీ మెంటల్ గ్రామ సింహమే.
