Mouni Roy Naagin.. బుల్లితెరపై ‘నాగిని’ సీరియల్‌తో విశేషమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న నటి మౌనీ రాయ్.
ఈ సీరియల్‌లో అమ్మడి గ్లామరూ, యాక్టింగ్, పర్పామెన్స్‌కి ముగ్ధులైన పెద్ద తెర మేకర్లు హార్టీ వెల్‌కమ్ చెప్పి అవకాశాలిచ్చేశారు.
అలా పెద్ద తెరపై హీరోయిన్‌గా సెటిలైపోయింది అందాల మౌనీరాయ్. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ తదితర హీరోల సరసన నటించే ఛాన్స్ రావడంతో, బుల్లితెరకు గుడ్ బై చెప్పేసింది.
అయితే, మరీ స్టార్ హీరోయిన్ అయిపోలేదు కానీ, దక్కించుకున్న కొద్దిపాటి స్టార్‌డమ్‌తోనే సోషల్ మీడియాని దున్ని దున్ని వదిలిపెడుతుంటుంది. మౌనీ రాయ్. డిఫరెంట్ యాంగిల్స్‌లో హాట్ ఫోటో సెషన్లతో కిర్రాకెత్తిస్తుంటుంది.
Mouni Roy Naagin.. ఆల్వేస్ గ్లామర్ జిల్ జిల్ జిగేల్.!
అలుపెరగని బాటసారిలా అందాల విందు చేస్తూ, కుర్రకారును ఆల్వేస్ రెచ్చగొడుతూంటుంది మౌనీ రాయ్. బికినీ పోజులకు పెట్టింది పేరు ముఖ్యంగా మౌనీ రాయ్.

అయితే, తాజాగా మౌనీ రాయ్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి వచ్చిన పోజులు అందుకు కాస్త భిన్నంగా వున్నాయని చెప్పొచ్చు.
బ్లాక్ అవుట్ ఫిట్‌లో మౌనీ రాయ్ అందమైన నాగినిలా బుసలు కొడుతోంది. ఈ బుసలకు కుర్రకారులో తీయని సెగలు పుడుతున్నాయ్.
అవును.. ఒక్కోసారి అందం కూడా ప్రమాదకరమే అనిపించక మానదు. ఎందుకంటే, మౌనీ రాయ్ అందం ఓ తీయని ప్రమాదం.
ఇక, సినిమాల విషయానికి వస్తే, హిందీతో పాటూ, సౌత్‌లోనూ మౌనీ రాయ్ ఎంట్రీ జరిగిందనే చెప్పొచ్చు.
Also Read: Guess Who.! Curvy Traditional Glamour In Mirror.!
సెన్సేషనల్ మూవీ ‘కేజీఎఫ్’లో మౌనీ రాయ్ ఓ స్పెషల్ సాంగ్‌లో నటించింది. అలా సౌత్ ప్రేక్షకుల్ని పలకరించింది. కానీ, మౌనీ రాయ్ అందాల టాలెంట్‌కి అది చాలదు.
మరిన్ని అవకాశాలు దక్కాల్సిందే. అన్నట్లు మౌనీ రాయ్ సింగిల్ కాదండోయ్. మ్యారీడ్ విమెనే. అయినా కానీ, హీరోయిన్‌గా హాట్ అప్పీల్‌లో ఏమాత్రం తక్కువ కాదు సుమా.!