Political Media Mafia Presstitution.. ఆడెవడో ఎనకటి రెడ్డిగాడట.! తనకున్న మీడియా సంస్థని ఏదో పార్టీకి అమ్మేసుకున్నాడట.! గిదేంది.? దీన్నే గదా.. పాత్రికేయ వ్యభిచారం అనేది.?
రాజకీయాల్లో ఇవన్నీ మామూలేనా.? ఛత్.! రాజకీయం మరీ ఇంతలా దిగజారిపోయిందా.? రాజకీయం దిగజారుడు మామూలే.!
మీడియా దిగజారిపోవడం అనేది కదా జుగుప్సాకరమైన రీతిలో దిగజారుడుతనం ప్రదర్శించడమంటే.!
అసలెందుకు ఎనకటి రెడ్డిగాడి పెళ్ళాం లేచిపోయింది.?
ఓ పార్టీ అధినేత ఏదో కారణాలతో మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడట.! అదీ చట్టబద్ధంగానే సుమీ.!
సదరు రాజకీయ నాయకుడి సంసార జీవితం సజావుగా లేదన్నది ఎనకటి రెడ్డిగాడి డౌటానుమానం.!
సోషల్‌గా ఇద్దరూ విడియాపోయారట. అధికారికంగా విడాకులు నడవాల్సి వుందట. ఎంకట్ రెడ్డిగాడి సెవిలో ‘పిత్తిన’ ఆ సోంబేర్‌గాడెవడు.? అనడక్కండి.. అదంతే.!
ఇంతకీ, ఎనకటి రెడ్డిగాడు ఆడి పెళ్ళాంతో బౌతికంగా సంసారం చేస్తున్నాడా.? మానసికంగా అయినా చేస్తున్నాడా.?
Political Media Mafia Presstitution.. నీలి చిత్రాల మాయాజాలం..
అప్పుడెప్పుడో ఓ సినీ ప్రముఖుడికి ఒళ్ళు మండింది ఈ ఎంకట్ రెడ్డిగాడి మీద. ‘నీ ఇంట్లో అర్థరాత్రి నీలి చిత్రాల బాగోతాల సంగతేంటో చూస్కో’ అనేశాడు.!
అదండీ సంగతి.! తన ఇంట్లో పెళ్ళాన్ని కంట్రోల్‌లో పెట్టకోలేనోడు.. పోనీ, పెళ్ళాంతో సరిగ్గా సంసారం చెయ్యడానికీ పనికిరానోడు.. ఇంకేం చేస్తాడు.. ఇలాగే కూస్తాడు.!
బులుగు పార్టీ మల మూత్రాదులే ఇష్టమైన ఆహారంగా తీసుకుంటున్నప్పుడు, కుల జాడ్యంతో ఇలా ఇతరుల మీద ఏడ్చి సావాలేమో.!
రాజకీయమంటే ప్రజా సేవ.! ఎవరు తమకు సేవ చేయగలరు.? అన్నది ఓటర్ల విజ్ఞత. వారి అంతిమ నిర్ణయం తప్పు కావొచ్చు.. ఒప్పు కావొచ్చు.!
Also Read: ‘వారాహి’ అంటే పంది కాదు.! దేవతరా.! అచ్చోసిన ఆంబోతూ.!
ఆ ఓటర్ల నిర్ణయానికి అనుగుణంగానే ప్రభుత్వాలు ఏర్పడతాయి. గెలిచినోడంటే గొప్పోడు కాదు. ఓడినోడంటే చెడ్డోడు కాదు.!
ముందైతే, సోకాల్డ్ దగుల్బాజీ మీడియా ఆలోచనల్లో కూడా మార్పు రావాలి.!
ఎనకటి రెడ్డిగాడి పెళ్ళాం లేచిపోవడం వెనుక కథ ఇదీ.! ఏం, ఎవరికీ రాయడం చేతకాకనా.?
మీడియా సంస్థల కుటుంబాల్లోని ఆడాళ్ళ జీవితాల జోలికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు చొరబడలేకనా.?
మీడియాని ఫోర్త్ పిల్లర్ అని చెబుతుంటాం.! అది సమాజానికి పట్టిన క్యాన్సర్‌లా మారిపోతే.. ప్రజాస్వామ్యానికి అదే పెద్ద శాపమైతే.?