Tags :Democracy

Politics

మేతావి ‘మేత’స్సు.. సమాజానికి అత్యంత హానికరం.!

People Money Rulers Publicity.. ఆయన అనుభవం అంత లేదు నీ వయసు.. అని పెద్దోళ్ళు ఒకప్పుడు సంధించే మాట.. అప్పటి కాలానికి మంచిదే.! ఎందుకంటే, వయసు మీద పడ్డవారి అనుభవం.. కొత్త తరానికి ‘మార్గం’ అయ్యేది.! కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు.! వయసు మీద పడేకొద్దీ, మేధావి కాస్తా, మేతావిగా మారిపోతున్నాడు. ఈ ‘మేత’స్సు.. సమాజానికి అత్యంత హానికరంగా మారుతోంది.! ఇప్పుడిదంతా ఎందుకు.? అసలు విషయంలోకి వెళ్దాం పదండిక.! ప్రొఫెసర్ నాగేశ్వర్.! ఈ పేరు రాజకీయాలతో […]Read More

Politics

లెస్ కరప్టెడ్ కామ్‌బోతు.! దీని భావమేమి నాయకా.?

Less Corrupted Kambothu.. కరప్షన్‌లెస్ గవర్నమెంట్ గురించి విన్నాంగానీ, ‘లెస్ కరప్టడ్’ అనే మాట ఎక్కడా విన్లేదే.! అయినా, కరప్షన్‌లెస్ గవర్నెన్స్ ఇప్పుడెక్కడ వుంది.? ఆడికంటే ఘనుడు ఇంకొకడు.! ఇదీ, ఇప్పటి ప్రభుత్వాల తీరు.! ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అన్న తేడాల్లేవు. అందరిదీ ఒకటే బాట.! వాడేమో అంత తిన్నాడు.. వీడేమో ఇంకొంచెం ఎక్కువ తిన్నాడు.. మరొకడేమో ఇంకా ఇంకా ఎక్కువ తినేశాడు.. ఇంకొకేడమో చాలా చాలా ఎక్కువ తినేస్తాడు.. ఇదీ నేటి రాజకీయం.! ఎన్నికల్లో […]Read More

Politics

నాలుగో కారు.! ‘సవతి’ పెళ్ళాం ఏడుపు దేనికోసం.?

Naalugo Pellaam Savathi Poru.. కార్లను మార్చినట్లు భార్యల్ని మార్చుతారు.! ఇంకా నయ్యం, నిన్న మొన్నటిదాకా అయితే, భార్యల స్థానంలో ‘పెళ్ళాలు’ అంటూ నోటికొచ్చింది వాగేవాడాయన.! ఎవరు.? అనడక్కండి.! అది అప్రస్తుతం. ఉన్నత పదవుల్లో వున్న వ్యక్తులు, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, బాధ్యతా రాహిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మహిళలకు సంబంధించిన ఓ బహిరంగ సభలో, ‘కార్లను మార్చినట్లు భార్యల్ని మార్చుతాడు..’ అంటూ రాజకీయ ప్రత్యర్థి మీద సెటైర్లేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? Naalugo Pellaam Savathi Poru.. ఈ […]Read More

Politics

తాకట్టు పెడితే తప్పేంటి.? ఎవడబ్బ సొమ్మనీ.!

Political Thaakattu Lorry Cleaner.. ముందుగా ఓ కథ చెప్పుకుందాం.! ఓ వ్యక్తి ఓ లారీకి యజమాని.! తన లారీ నిర్వహణ నిమిత్తం ఓ క్లీనర్‌ని నియమించుకున్నాడు. నెల నెలా వేతనం కూడా ఇస్తున్నాడు.! సదరు క్లీనర్ కొన్నాళ్ళకి, ఆ లారీ తనదేనని భావించడం మొదలు పెట్టాడు. మాట్లాడుకున్నది ఐదేళ్ళ కూలీకి మాత్రమే.. అని తెలిసీ, తప్పుడు ఆలోచన చేశాడు.! ఆ లారీని తీసుకెళ్ళి తాకట్టు పెట్టేశాడు.! ఏం, లారీని తాకట్టు పెడితే తప్పేంటి.? అంటూ, తిరిగి […]Read More

Trending

బాబు ఇచ్చాడా? జగన్ ఇస్తున్నాడా? నిజమెవరైనా చెప్పగలరా?

Jagan Chandrababu Public Money.. అసలు రాజకీయం అంటే ఏంటి.? పరిపాలన అంటే ఏంటి.? ప్రజాస్వామ్య భారతంలో ప్రభుత్వాలు, ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు.. పన్నులు, ప్రజాధనం.. వీటి గురించి ఎంతమందికి అవగాహన వుంది.? మాకవన్నీ తెలీదు.! ఓట్లేశామా.? సంక్షేమ పథకాలు అందుకున్నామా.? అన్నట్లే వుంటారు చాలామంది.! అందుకే, సంక్షేమం ముసుగులో ఓటు బ్యాంకు రాజకీయం రాజ్యమేలుతోందిప్పుడు.! అసలు సంక్షేమం అంటే ఏంటి.? అభివృద్ధి ఫలాలు అందరికీ.. ఇదీ సంక్షేమం తాలూకు అర్థం.! అసలంటూ అభివృద్ధి లేకపోతే, సంక్షేమానికి […]Read More

Trending

వేల కోట్ల రాజకీయం: ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం!

Electoral Bonds Political Corruption.. రాజకీయమంటే సేవ.! అది ఒకప్పటి మాట.! ఇప్పుడేమో, రాజకీయమంటే లాభసాటి వ్యాపారం.! రాజకీయాల్లో వచ్చినంత లాభం మరే ఇతర వ్యాపారంలోనూ రాదన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన.! పైకి గట్టిగా చెప్పలేరుగానీ, రాజకీయ నాయకులందరి మాటా ఇదే.! భారతీయ జనతా పార్టీకి 6,500 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లు లభిస్తే, కాంగ్రెస్ పార్టీ వాటా దాదాపు 1100 కోట్లు. పశ్చిమబెంగాల్‌లో అధికారంలో వున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు వెయ్యి కోట్ల […]Read More

Trending

దేశం మనది.. జాతీ మనది.. ఎగురుతున్న జెండా మనదీ.!

Happy Independence Day India.. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.! ప్రతి యేడాదీ ఆగస్ట్ పదిహేనో తేదీన స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటాం.! జనవరి ఇరవై ఆరవ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహిస్తుంటాం. స్వాతంత్ర్యం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా.. పేదరికం, అణచివేత.. వీటి నుంచి పూర్తిగా మనం బయటపడలేదు.! ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు సరికొత్త సంస్కరణల్ని తెరపైకి తెస్తున్నా, రోజురోజుకీ ‘అసహనం’ పెరిగిపోతూనే వస్తోంది. అణచివేతతోనే అసహనం పుట్టుకొస్తుంటుంది. ఒకప్పుడు బ్రిటిష్ పాలకులు.. ఇప్పుడేమో మన పాలకులు.! ఏ రాయి […]Read More

Politics

గెలిచిన రాహుల్ గాంధీ.! ఇంతకీ, ఓడిందెవరు.?

Rahul Gandhi MP Congress లోక్ సభ సభ్యుడి మీద అనర్హత వేటు పడటమంటే చిన్న విషయం కాదు.! హత్యలు చేసి, దోపిడీలకు పాల్పడి, మహిళలపైనా అఘాయిత్యాలు చేసేవారిని చట్ట సభలకు రాజకీయ పార్టీలు పంపుతున్న రోజులివి.! చిత్రమేంటంటే, ఆయా కేసులు ఏళ్ళ తరబడి విచారణ విషయంలో సాగతీతకు గురవుతుంటాయి. విచారణకు సహకరించాల్సిన ప్రజా ప్రతినిథులు.. కుంటిసాకులు చెబుతూ, ఆయా విచారణల్ని సాగదీస్తుంటారు.. ఈలోగా తమ రాజకీయ పబ్బం గడుపుకుంటుంటారు. Rahul Gandhi MP Congress.. రాహుల్ […]Read More

Trending

న్యూసూ న్యూసెన్సూ! ఎనకటి రెడ్డి‌గాడి పెళ్ళాం లేచిపోయిందట!

Political Media Mafia Presstitution.. ఆడెవడో ఎనకటి రెడ్డిగాడట.! తనకున్న మీడియా సంస్థని ఏదో పార్టీకి అమ్మేసుకున్నాడట.! గిదేంది.? దీన్నే గదా.. పాత్రికేయ వ్యభిచారం అనేది.? రాజకీయాల్లో ఇవన్నీ మామూలేనా.? ఛత్.! రాజకీయం మరీ ఇంతలా దిగజారిపోయిందా.? రాజకీయం దిగజారుడు మామూలే.! మీడియా దిగజారిపోవడం అనేది కదా జుగుప్సాకరమైన రీతిలో దిగజారుడుతనం ప్రదర్శించడమంటే.! అసలెందుకు ఎనకటి రెడ్డిగాడి పెళ్ళాం లేచిపోయింది.? ఓ పార్టీ అధినేత ఏదో కారణాలతో మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడట.! అదీ చట్టబద్ధంగానే సుమీ.! సదరు […]Read More

Politics

బోడి సలహా.! ఈ దోపిడీ రక్కసికి ప్రజాధనమంటే మోజెక్కువ.!

Politics Bodi Salaha.. ‘ఉచిత సలహా’ అనే మాట తరచూ వింటాం. కానీ, ఇది అత్యంత ఖరీదైన సలహా.! ఔను మరి, ఏదీ ఊరికినే లభించదు దేశంలో. ప్రతి సలహాకీ బోల్డంత ఖర్చవుతుంది. అదేంటీ, రాజకీయాలంటే సేవ కదా.? అలాంటప్పుడు, అధికారంలో వున్నవారు ‘సలహా’ పేరుతో దోచేసుకోవడమేంటి.? అదే మ్యాజిక్ అంటే.! ఆ శాఖకి సలహాదారుడు, ఈ శాఖకి సలహాదారుడు.! చిత్ర విచిత్రమైన పద్ధతుల్లో దానికీ, దీనికీ.. అన్నటికీ సలహాదారులే.! వందల కోట్ల ప్రజా ధనం వృధా.! […]Read More