కొన్నాళ్ళ క్రితం బుట్టబొమ్మ పూజా హెగ్దేని (Pooja Hegde Buttabomma) ఓ నెటిజన్ అడగకూడని ప్రశ్న అడిగాడు. నిజానికి, అలాంటి ప్రశ్న వేయగానే అతన్ని ‘బ్లాక్’ చేయడమో, పోలీసులకు ఫిర్యాదు చేయడమో చేయాలి. కానీ, పూజా హెగ్దే (Pooja Hegde Sree Mukhi Social Media) లైట్ తీసుకుంది. అడిగిన ప్రశ్నకు ‘చిలిపితనం’తో కూడిన సమాధానమిచ్చింది.
నిజానికి ఆ ప్రశ్న చాలా పైత్యంతో కూడుకున్నది. అలాంటి ప్రశ్నే ఈసారి బుల్లితెర రాములమ్మ శ్రీముఖి ముందుకొచ్చింది. ఇక్కడ శ్రీముఖి (Sreemukhi Ramulamma) కూడా పూజా హెగ్దేలానే సమాధానమిచ్చింది. దాంతో ‘ఔరా’ అని అంతా ముక్కున వేలేసుకున్నారు. సినీ తారలంటే.. అద్దాల మేడల్లో వుంటారనే భావన చాలామందిలో వుంది.
అది నిజం కూడా. ఏదన్నా రాయి తమ మీదకు దూసుకొస్తే, దాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చెయ్యాలి. సోషల్ మీడియా వేదికగా ఇతరుల వెర్రితనాన్ని భరించే క్రమంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు సెలబ్రిటీలు. అన్నిసార్లూ అలాంటి సంయమనం కుదరదు.
అనసూయ లాంటోళ్ళయితే ‘ఇచ్చిపడేస్తారు’. ఇంతకీ, అసలు విషయమేంటంటే పూజా హెగ్దేని ‘నగ్నంగా వున్న ఫొటో’ అడిగాడో (Pooja Hegde Sree Mukhi Social Media) అభిమాని. దానికి పూజా హెగ్దే తన కాళ్ళను ఫొటో తీసి పంపింది. శ్రీముఖి (Sree Mukhi Ramulamma) ఇంకాస్త తెలివిగా ఆలోచించి. ఆర్జీవీ ‘నగ్నం’ సినిమా పోస్టర్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
స్పాంటేనిటీ, టైమింగ్ విషయంలో పూజా హెగ్దే, శ్రీముఖి సింపుల్‌గా సూపరంతే. అయితే, సోషల్ మీడియాలో అభిమానుల వెర్రితనానికి ఫుల్ స్టాప్ పడాల్సిందేనన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ‘ఇందుకే కదా సోషల్ మీడియాకి సెన్సార్ అవసరం అనేది..’ అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
అభిమానులు, తమ అభిమాన తారలు లేదా, నాయకులు, క్రికెటర్లను ఇంటర్నెట్ వేదికగా కలుసుకునేందుకు సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతోంది. దీన్ని దుర్వినియోగం చేస్తే (Pooja Hegde Sree Mukhi Social Media), సెన్సార్ తప్పదేమో.
Pooja Hegde, Sree Mukhi, పూజ హెగ్దె, పూజా హెగ్దే, శ్రీముఖి, Tollywood, Pooja Hegde Hot, Sree Mukhi Hot, Sreemukhi Hot, Sreemukhi Spicy, Pooja Hegde Spicy,