Raai Laxmi Soyagam.. అదిరేటి డ్రెస్సు నువ్వేస్తే.. అంటాడో సినీ కవి.! ఓ సినిమాలోని పాట ఇది.! చక్కనమ్మ ఏం చేసినా అందమే. పైగా, రాయ్ లక్ష్మి సంగతి సరే సరి.!
మంచి హైటూ.. బీభత్సమైన పర్సనాలిటీ.! వెరసి, రాయ్ లక్ష్మి ఎలాంటి డ్రెస్సేసినా.. కుర్రకారు గుండెలు అదిరి.. బెదిరిపోవాల్సిందే.!
తాజాగా, రాయ్ లక్ష్మి (Raai Laxmi) సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోల్ని షేర్ చేసింది. యాజ్ యూజువుల్.. క్షణాల్లోనే ఆ ఫొటోలు వైరల్ అయిపోయాయ్.
Raai Laxmi Soyagam.. ఇదేం డ్రెస్సు పాపా.!
బికినీ వేసి.. ప్యాంటు తొడిగింది.! ఇదీ ఈ డ్రెస్సు ప్రత్యేకత.! బికినీ వేసినట్టు తెలియాలి కదా.! అందుకే, ప్యాంటుని కాస్త కిందకి లాగింది.!
మాస్.. ఊర మాస్ లుక్ అనాలా.? స్టైలిష్ మాస్ లుక్ అనాలా.? ఎవరన్నా ఏమన్నా అనుకోండి.. రాయ్ లక్ష్మీ.. అదరగొట్టేసిందంతే.!
చూసుకున్నోడికి చూసుకున్నంత.. ఔను, నిజమే.. రాయ్ లక్ష్మి ఎప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసినా ఇదే పరిస్థితి.

గ్లామర్.. అంటే, పెర్‌ఫెక్ట్ డెఫినిషన్ రాయ్ లక్ష్మీని చూస్తే తెలిసిపోతుందంటుంటారు ఆమె అభిమానులు. అందులోనూ నిజం లేకపోలేదు.!
జోరు తగ్గిందేంటో.!
ఈ మధ్య రాయ్ లక్ష్మీ జోరు బాగా తగ్గిపోయింది. హీరోయిన్‌గా ఛాన్సులైతే పెద్దగా రావట్లేదు. స్పెషల్ సాంగ్స్ హంగామా కూడా తగ్గింది.
మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా కోసం చేసిన స్పెషల్ సాంగ్, పవన్ కళ్యాణ్‌తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కోసం చేసిన స్పెషల్ సాంగ్.. రాయ్ లక్ష్మీ కెరీర్‌లో వెరీ వెరీ స్పెషల్ అంతే.!
Also Read: Iswarya Menon: పవన్ కళ్యాణ్‌కి గాలమేస్తున్న ‘స్పై’సీ భామ.!
కాలం కలిసొస్తే.. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాననే ధీమాతో వుంది రాయ్ లక్ష్మీ (Raai Laxmi). ఎప్పుడు ఆ కలిసొచ్చే కాలమొస్తుందో ఏమో.! ప్రస్తుతానికైతే.. ఇదిగో, ఇలా ఫొటో షూట్స్‌తో టైమ్ పాస్ చేస్తోందంతే.!