Radhika Apte Husband.. విషయం అర్థమయ్యింది కదా.? నటి రాధికా ఆప్టే భర్త పెద్ద వేస్టుగాడట.! అస్సలు ‘కో-ఆపరేట్’ చెయ్యడట.!
హెడ్డింగ్ చూసి షాక్ అయ్యారా.? అంత ‘వేస్ట్’గాడిని రాధిక ఆప్టే ఎలా భరిస్తోందబ్బా.? అందుకేనేమో, ఆమె సినిమాల్లో అంత వల్గర్గా నటిస్తుంటుంది.? అనే భావన మీకు కలిగితే అది మీ తప్పు కాదు.!
రాధికా ఆప్టే ఏం చెప్పిందో, మీడియాకి ఏం అర్థమయ్యిందో.! అసలు ఆమె ఏ కాంటెక్స్ట్లో ఈ వ్యాఖ్యలు చేసిందో ఏమో.!
అసలు విషయం ఏంటంటే.!
రాధిక ఆప్టేకి చాలాకాలం క్రితమే పెళ్ళయ్యింది.. ఆమె భర్త పేరు బెనడిక్ట్ టేలర్. విదేశాల్లో వుంటాడాయన. ఔను, ఆయన విదేశీయుడే.!
హిందీ సినిమాలతోపాటు, తెలుగు అలాగే తమిళ సినిమాల్లోనూ, ఇతర భాషల సినిమాల్లోనూ రాధికా ఆప్టే నటిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఆమె ఇండియాలోనే వుండాల్సి వస్తుంది.

అలా, భార్యాభర్తలిద్దరూ కలుసుకోవడం అనేది అరుదుగా జరుగుతుందట. ఆ విషయాన్ని స్వయంగా రాధికా ఆప్టే చెప్పింది.
Radhika Apte Husband.. ఇంతకీ, రాధికా ఆప్టే భర్త ఎందులో ‘వేస్టు.’.?
రాధికా ఆప్టేకి ఫొటోలంటే పెద్దగా ఇష్టం వుండదట. అదేంటీ, గ్లామర్ ప్రపంచంలో వుంటూ, ఫొటోలంటే ఇష్టపడకపోవడమేంటో.! స్టైల్ పేరుతో, చెత్త డ్రెస్సింగ్తో కనిపిస్తుంటుంది రాధికా ఆప్టే.
అద్గదీ అసలు సంగతి. అసలంటూ ఆమెకి ‘టేస్టు’ లేదు డ్రెస్సింగ్, ఫొటోగ్రపీ విషయంలో. ఆమె భర్త ఈ విషయంలో మరీ ‘వేస్టు’ అట. అందుకే, భార్యాభర్తలిరువురూ కలిసి వున్న ఫొటోలు తక్కువగా వుంటాయట.
Also Read: మనిషివేనా.? రబ్బరుబొమ్మవి కాదు కదా.?
ఇప్పుడర్థమయ్యింది కదా, రాధికా ఆప్టే భర్త ఎందులో వేస్టు అనేది.? ఫొటోల విషయంలో అస్సలు కో-ఆపరేట్ చేయడంటూ భర్త మీద రాధికా ఆప్టే చెబితే, అది ‘బెడ్రూమ్’లో అన్నట్టుగా కన్వే చేసింది మన మీడియా.!
ఇలాంటి చిలిపి ప్రచారాలు తన చుట్టూ జరగాలనే, బహుశా రాధిక (Radhika Apte) కూడా ఇలాంటి వేషాలు వేసి వుండొచ్చు. పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో రాధికా ఆప్టే మహా ముదురు మరి.!