Radhika Apte Mom Pump.. వివాదాలనండీ.. సంచలనాలనండీ.. రాధికా ఆప్టే అంటేనే అంత.! ఆమె ఏం మాట్లాడినా అది సంచలనమే. ఆమె ఏం చేసినా అది సంచలనమే.! కొద్ది రోజుల క్రితమే రాధికా ఆప్టే నటించిన ఓ సినిమాకి సంబంధించి ఓ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. అందులో ఆమె నగ్నంగా కనిపించడమే అందుక్కారణం. నిజానికి, ఇదేమీ కొత్త కాదు రాధికా ఆప్టేకి. ఆమె బోల్డ్ అండ్ స్ట్రాంగ్.! ‘ఔను, నేను అందులో నటించా..’ అని ధైర్యంగా […]Read More
Tags :Radhika Apte
Radhika Apte Mom Says.. అందాల భామ రాధికా ా ఆఫ్టే అంటే అందరికీ కాంట్రవర్సీలే గుర్తొస్తుంటాయ్.. అప్పుడెప్పుడో రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో చేసినవి రెండే రెండు సినిమాలు. ఒకే ఒక్క హీరో. ఆయనే నందమూరి నట సింహం బాలకృష్ణ. రెండు సినిమాలకే ఈ అమ్మడు టాలీవుడ్‌ని బజారుకీడ్చేసింది. టాలీవుడ్‌పై అనవసరమైన ఆరోపణలు చేసి రచ్చకెక్కింది. Radhika Apte Mom Says.. టాలీవుడ్‌పై గుర్రు గుర్రు.. అవకాశమొస్తే చాలు టాలీవుడ్‌ని ఆడిపోసుకోవడమే పనిగా […]Read More
Radhika Apte Mom.. రాధికా ఆప్టే తెలుసు కదా.? నందమూరి బాలకృష్ణతో బ్యాక్ టు బ్యాక్ తెలుగులో రెండు సినిమాలు చేసేసింది. అందులో ఒకటి సూపర్ డూపర్ హిట్.! హిట్టు కొట్టినా తెలుగులో హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది రాధికా ఆప్టే. అందుక్కారణాలనేకం. సౌత్‌లో ఓ హీరో తనను వేధించాడంటూ రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేసింది కొన్నాళ్ళ క్రితం. ఆమె ఆటిట్యూడ్ కూడా సౌత్ దర్శక నిర్మాతలకు పెద్దగా నచ్చలేదన్నది ఇంకో వాదన. కారణాలేవైతేనేం.. తెలుగు, తమిళ సినిమాల్లో […]Read More
Radhika Apte On Tollywood.. రాధికా ఆప్టే తెలుసు కదా.? తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తే, అందులో ఒకటి పెద్ద హిట్.! ఇంకోటి ఫ్లాప్.! ఆ సినిమాలేంటి.? ఆ కథేంటి.? అన్నది వేరే చర్చ. అసలు విషయమేంటంటే, తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడమెలాగో రాధికా ఆప్టేని చూసి నేర్చుకోవాలెవరైనా.! ఛత్.. నేర్చుకోకూడదు ఇలాంటివి.! అత్యంత దారుణమైన వ్యవహారమది. కృతజ్ఞతాభావం లేకపోవడమంటారు దాన్ని.! Radhika Apte On Tollywood.. తెలుగు […]Read More
Nayanthara Casting Couch.. అమ్మాయి కనపడితే చాలు గోకడం.. అనేది ఓ మానసిక రోగం.! దీన్ని ప్రకృతి ధర్మమని కొందరు పురుష పుంగవులు సమర్థించుకోవచ్చుగాక.. కానీ, కాదు.! ఈ గోకుడు రోగం అన్ని రంగాల్లోనూ వుంది. సినిమా రంగం ఇందుకు మినహాయింపేమీ కాదు. పైగా, ఇది గ్లామరస్ ఇండస్ట్రీ, ఇక్కడ ఇంకాస్త ఎక్కువే వుండొచ్చు గోకుడు వ్యవహారం. తాజాగా, ఈ గోకుడు పైత్యానికి తానూ బాధితురాలినేనని అంటోందిట నయనతార.! Nayanthara Casting Couch.. ఇప్పుడేల.. ఈ గోకుడు […]Read More
Radhika Apte Husband.. విషయం అర్థమయ్యింది కదా.? నటి రాధికా ఆప్టే భర్త పెద్ద వేస్టుగాడట.! అస్సలు ‘కో-ఆపరేట్’ చెయ్యడట.! హెడ్డింగ్ చూసి షాక్ అయ్యారా.? అంత ‘వేస్ట్’గాడిని రాధిక ఆప్టే ఎలా భరిస్తోందబ్బా.? అందుకేనేమో, ఆమె సినిమాల్లో అంత వల్గర్‌గా నటిస్తుంటుంది.? అనే భావన మీకు కలిగితే అది మీ తప్పు కాదు.! రాధికా ఆప్టే ఏం చెప్పిందో, మీడియాకి ఏం అర్థమయ్యిందో.! అసలు ఆమె ఏ కాంటెక్స్‌ట్‌లో ఈ వ్యాఖ్యలు చేసిందో ఏమో.! అసలు […]Read More
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనిపించుకోవాలని తహతహలాడే కొంతమంది అందాల భామల్లో రాధికా ఆప్టే (Radhika Apte) పేరు ముందు వరుసలోనే వుంటుంది. వీలు చిక్కితే ఏదో ఒక వివాదాస్పద స్టేట్‌మెంట్ ఇచ్చేసి, వార్తల్లోకెక్కడం రాధికా ఆప్టేకి వెన్నతో పెట్టిన విద్య. కొన్నాళ్ళ క్రితం, ఓ సౌత్ హీరో తనను షూటింగ్ సమయంలో ఇబ్బంది పెట్టాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. అయితే, ఆ తర్వాత ఆ హీరో ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. ఎందుకు చెబుతుంది.? అప్పటికే ఆ ఆరోపణతో […]Read More
మంచి మంచి సినిమాలు చేసి పాపులారిటీ పెంచుకుంటారు కొంతమంది. పెద్ద పెద్ద వివాదాలకు ఆస్కారం కల్పిస్తూ, పబ్లిసిటీ స్టంట్లు చేస్తారు ఇంకొందరు. ఎలాగైనా పెరిగేది పాపులారిటీనే. మంచి, చెడులనేవి (Radhika Apte About Leaked Video) ఆప్రస్తుతం. అసలు ఇప్పుడెందుకిదంతా.. అంటే, బాలీవుడ్ నటి రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లోకెక్కింది. కొన్నాళ్ల క్రితం ‘పర్చేద్’ అనే సినిమాలో నటించింది రాధికా ఆప్టే. మంచి ఉద్దేశ్యంతో చేసిన సినిమానే అది. అయితే, ఉద్దేశ్యం మంచిదైతే […]Read More
బాలీవుడ్ నటి రాధికా ఆప్టేకి (Radhika Apte Hot) పెళ్ళయి చాలా ఏళ్ళే అవుతోంది. ఇంతకీ, ఆమె ఎందుకు పెళ్ళి చేసుకుందట.? ఇప్పుడీ చర్చ ఎందుకట.? అంటే, తాను ఎందుకు పెళ్ళి చేసుకున్నదీ ఓ ఇంటర్వ్యూలో తాజాగా వెల్లడించిన రాధికా ఆప్టే, తద్వారా కావాల్సినంత పబ్లిసిటీ ‘ఫ్రీ’గా పొందుతోంది. పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో రాధికా ఆప్టే తర్వాతే ఎవరైనా. అసలు విషయానికొస్తే, రాధికా ఆప్టే పెళ్ళి చేసుకున్నది వీసా కోసమట. 2012లో బెనడిక్ట్ టేలర్ అనే మ్యుజీషియన్‌ని […]Read More
రాధికా ఆప్టేకి (Radhika Apte) సినిమాల్లో న్యూడ్‌గా నటించడం కొత్తేమీ కాదు. న్యూడ్‌గా నటించడాన్ని సమర్థించుకోవడం కూడా రాధికా ఆప్టేకి బాగానే తెలుసు. తెలుగులో ‘రక్తచరిత్ర’ (Raktha Charitra), ‘లెజెండ్’ (Legend Balakrishna), ‘లయన్’ (Lion Balakrishna) తదితర సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే. తాజాగా ‘వెడ్డింగ్ గెస్ట్’ (Wedding Guest) అనే ఇంగ్లీష్ సినిమాలో దేవ్ పటేల్‌తో కలిసి న్యూడ్‌గా రొమాన్స్ పండించేసిన రాధికా ఆప్టే, ఆ వీడియో లీక్ కావడంపై తీవ్ర అసహనం వ్యక్తం […]Read More