Sai Dharam Tej Egg Puff.. సాయి ధరమ్ తేజ్ ఓ సినీ నటుడు.! అటువైపున ఓ పశువుల డాక్టర్.. పైగా, విదేశాల్లో వుంటాడట.. అందునా, ఓ రాజకీయ పార్టీకి చెందిన సపోర్టర్.!
తన మేనమామ ఇటీవలి ఎన్నికల్లో గెలవడం పట్ల స్పందిస్తూ, ‘ఆంధ్ర ప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్‌లో వుంటుంది’ అని ట్వీటేశాడు కొన్నాళ్ళ క్రితం సాయి ధరమ్ తేజ్.
ఇది, ఆ పశువుల డాక్టర్‌కి నచ్చలేదు.! పశువుల డాక్టరో, లేదంటే డాక్టర్ ముసుగేసుకున్న పశువోగానీ.. ‘కుక్క’ బుద్ధి చూపించాడు.! సాయి ధరమ్ తేజ్‌ని ట్యాగ్ చేస్తూ సెటైరికల్ ట్వీటేశాడు.!
Sai Dharam Tej Egg Puff.. స్పందించడం అనవసరం..
దానికి, సాయి ధరమ్ తేజ్ స్పందించకుండా వుండాల్సింది. కానీ, స్పందించాడు.! ‘ఎగ్ పఫ్’ ప్రస్తావన తెచ్చాడు సాయి ధరమ్ తేజ్ తన ట్వీట్‌లో.!
ఇంకేముంది.? ఎగ్ పఫ్ బ్యాచ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ డాక్టర్ ముసుగేసుకున్న నీలి కుక్క, ఇంకో వైపు.. ఎగ్ పఫ్ కోసం కక్కుర్తి పడే నీలి కుక్కలు.. సోషల్ మీడియా వేదికగా మొరగడం మొదలు పెట్టాయ్.
తల్లినీ, చెల్లినీ.. నీలి కూలీలతో తిట్టించిన అధినేత.. వావి వరసల్లేని నీలి గ్రామ సింహాలు.. ఇదా రాజకీయం.?
Mudra369
‘ఆధారాలుంటే చూపించు సాయి ధరమ్ తేజ్’ (Supreme Hero Sai Dharam Tej) అంటూ ప్రశ్నించేస్తోంది ఎగ్ పఫ్ బ్యాచ్.!
మూడున్నర కోట్ల రూపాయల విలువైన ఎగ్ పఫ్‌లు మింగేసిన సోకాల్డ్ పొలిటీషియన్ ఏ ఆధారాలున్నాయని, ‘ప్యాకేజీ’ ఆరోపణల్ని పవన్ కల్యాణ్ మీద చేసినట్టు.? ఎగ్ పఫ్ బ్యాచ్, ఈ విషయమై తమ అధినాయకుడ్ని నిలదీయాలి కదా.?
తప్పు నీదే తేజూ.!
అయినాసరే, తప్పంతా సాయి ధరమ్ తేజ్‌దే.! కుక్కలు మొరుగుతోంటే, పట్టించకోకూడదు.! చూసీ చూడనట్టు వదిలెయ్యాలి.!
ఏనుగు ఠీవీగా నడుచుకుంటూ వెళితే, నీలి కుక్కలు మొరుగుతాయ్.. అలా మొరిగినందుకే, వాళ్ళకి పేటీఎం కూలీ పడుతోంది. ఆ కూలీల్లో, పైన పేర్కొన్న కుక్కల డాక్టర్ కూడా ఒకడు.!
Also Read: ‘పవర్’ సెల్ఫీ: నాన్న పవన్ కళ్యాణ్‌తో కుమార్తె ఆద్య.!
సినీ నటుడిగా సాయి ధరమ్ తేజ్ రేంజ్ ఏంటి.? ఆయన చేసిన సేవా కార్యక్రమాలేంటి.? ఆయన తన స్థాయిని దిగజార్చుకుని, నీలి కుక్కల ట్వీట్లకు స్పందించడం అస్సలేం బాలేదు.!