ఇంత హాట్ దుస్తుల్లో డైనింగ్ టేబుల్ ఎదురుగా కూర్చుని బ్యూటిఫుల్ పోజిచ్చిన ఈ ముద్దుగుమ్మని (Shweta Basu Prasad Bangaram) ఎవరో గుర్తు పట్టారా.?
హో.! సారీ.! అందమైన కురులతో ముఖం దాచేసిందిగా.! ఎలా గుర్తు పడతాం అంటారా.?
తొలి సినిమాతోనే సెన్సేషనల్ విజయం అందుకుందీ ఈ ముద్దుగుమ్మ. ‘ఎ..కా.. డా..’ అంటూ తనదైన మ్యానరిజంతో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టేసింది.
ఇంకేముంది తొలి సినిమా సెన్సేషన్‌తో అమ్మడు టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిపోతుందనుకున్నారంతా. కానీ, అదృష్టం కలిసి రాలేదు.
Shweta Basu Prasad Bangaram.. వివాదాలతో సావాసం.! కెరీర్ సర్వ నాశనం.!
అమ్మడి దశ అంతంత మాత్రమే అనిపించింది. ఏదో ఒకటీ అరా సినిమాలు చేసి తప్పుకుంది. వాస్తవానికి స్టార్ హీరోయిన్ అవ్వదగ్గదే.
కానీ, కెరీర్ మరో రూపంలో టర్న్ అయ్యింది. వివాదాల పర్వంతో ముగింసింది. కొన్ని వివాదాలు కొందరికి ప్లస్ అవుతాయ్. అవే వివాదాలు ఇంకొందర్ని ఇరకాటంలో పడేస్తాయ్.

ఆ సెకండ్ కేటగిరికి చెందిందే ఈ ముద్దుగుమ్మ. అనుకోని వివాదాల్లో చిక్కుకుని కెరీర్‌ని నాశనం చేసుకుంది. టాలివుడ్‌లో దుకాణం సర్దేసి బాలీవుడ్‌కి చెక్కేసింది.
బోలెడంత టాలెంట్ వున్న ముద్దుగుమ్మే. కానీ, కాలం కలిసి రాలేదంతే. బాలీవుడ్‌లోనూ అడపా దడపా సినిమాలు చేసింది. లవ్ అఫైర్లు కూడా బాగానే నడిపించింది.
ఓటీటీ పుణ్యమా అని.!
ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగానే గడుపుతోందనుకోండి. ఇంతకీ ఎవరో ఈ ముద్దుగుమ్మ తెలిసిందాల.? ఆమేనండీ ‘శ్వేతా బసు ప్రసాద్’.
‘కొత్త బంగారు లోకం’ అనే సినిమాతో తెలుగు తెరకు ఫ్రెష్‌గా పరిచయమైన ముఖం. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది.
Also Read: ఆరంభిస్తోందిట.! అందంగా వడ్డిస్తే.. ఆరగించేస్తాం కదా.?
యూత్‌ని ఉర్రూతలూగించింది ఈ సినిమాలో శ్వేతా బసు ప్రసాద్. కానీ, నిలదొక్కుకోలేకపోయింది. వివాదాల అనంతరం మళ్లీ కొన్ని సినిమాల్లో నటించింది.
కానీ, శ్వేతా బసుని అస్సలు పట్టించుకోలేదు. ఫిజిక్‌లో డిఫరెన్స్.. ఇమేజ్ డ్యామేజ్ బాగా దెబ్బ తీసేశాయ్. ప్రస్తుతం ఓటీటీ పుణ్యమా అని అక్కడక్కడా అప్పుడప్పుడూ కనిపిస్తూ తనదైన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.