Tags :ఓటర్లు

Politics

People Politicians Democracy.. బలిసి కొట్టుకుంటున్నారు.!?

People Politicians Democracy.. రాజకీయాలన్నాక విమర్శలుంటాయ్. కానీ, రాజకీయ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో ఆపెయ్యడంలేదు. జనాల మీద పడుతున్నారు.! తమను రాజకీయ నాయకుల్ని చేసింది ప్రజలేనని మర్చిపోతున్నారు.. ప్రజలకు ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు సోకాల్డ్ నాయకులు. ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చేసి, అధికార పీఠమెక్కడం రాజకీయ నాయకులకు, పార్టీలకూ కొత్తేమీ కాదు. గద్దెనెక్కుతారు.. ప్లేటు ఫిరాయిస్తారు.! ‘అప్పుడలా అన్నారు కదా, ఇప్పుడెందుకు ప్లేటు ఫిరాయించారు.?’ అని ఎవరన్నా ప్రశ్నిస్తే, కులాల ప్రస్తావన […]Read More

Politics

ఎన్నికల సిత్రం: ఓటేస్తే ఏడాదికి కోటి, హెలికాప్టర్, రాకెట్టు.. ఫ్రీ.!

ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ నాయకులు, పార్టీలు అడ్డగోలు హామీలు ఇచ్చేయడం మామూలే. ఎన్నికలొచ్చినప్పుడే ‘ఓటరు దేవుళ్ళు’. ఎన్నికలయ్యాక, ప్రజల్ని సాటి మనుషులుగా కూడా చూడరు కొందరు రాజకీయనాయకులు, కొన్ని రాజకీయ పార్టీలు (Indian Democracy Elections Manifestos). అది ఫ్రీ, ఇది ఫ్రీ.. అంటారు.. చేతులెత్తేశారు. ఒకవేళ అన్నీ ‘ఫ్రీ’గా ఇచ్చేసినా, చేతిలో పావలా పెట్టేసి, పాతిక రూపాయలు జనం నుంచి కొట్టేస్తారు. ఇదీ నేటి రాజకీయం. ఇదీ నేటి ఎన్నికల ప్రసహనం. ఇదీ మన ప్రజాస్వామ్యం. […]Read More