Ileana D Cruz ReEntry.. తెలుగు తెరపై ఒకప్పుడు అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఇలియానా, ఆ తర్వాత క్రమంగా తెరమరుగైపోయింది. కొన్నాళ్ళ క్రితమే తల్లయిన ఇలియానా, తన కొడుకునీ.. తన భర్తని కూడా సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది. బేబీ బంప్ ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేసిన ఇలియానా, ఆ తర్వాత కొడుకుతో కలిసి వున్న ఫొటోలతోనూ హల్చల్ చేస్తూనే వుంది. Ileana D Cruz ReEntry.. అభిమానులతో సోషల్ ముచ్చట్లు.. […]Read More
Rashmi Gautam Sanatana Dharma.. తగ్గేదే లే.! అంటోంది బుల్లితెర బ్యూటీ, సినీ నటి రష్మి గౌతమ్.! సినిమాల్లో అవకాశాలు, బుల్లితెరపై ఛాన్సులు.. వీటి కబుర్లు పక్కన పెడితే, సోషల్ మీడియాలో మాత్రం రష్మి గౌతమ్ పేరు మార్మోగిపోతోంది.! సనాతన ధర్మానికి సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఎవరో ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేస్తే, అదే పోస్ట్‌ని రష్మి గౌతమ్ తన టైమ్‌లైన్‌లో షేర్ చేయడంతో మొదలైంది రచ్చ. చాలామంది రష్మికి సనాతన […]Read More
BiggBoss Telugu Season Seven.. బుల్లితెర క్రేజీ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా స్టార్ మా యాజమాన్యం ప్రోమోల మీద ప్రోమోలు రిలీజ్ చేస్తూ వస్తోంది. అసలే బిగ్‌బాస్ షోపై అంతగా సదభిప్రాయం లేదు ఆడియన్స్‌లో. షోపై క్యూరియాసిటీ వున్నప్పటికీ, ఆడియన్స్ క్యూరియాసిటీని క్యాచ్ చేసేలా షో నిర్వహణ జరగడం లేదు గత కొన్ని సీజన్ల నుంచి. దాంతో రాబోయే కొత్త సీజన్‌పై అస్సలు ఆసక్తే లేదు ఆడియన్స్‌లో. ఈ […]Read More
Sakshi Vaidya.. తెలుగు సినిమాల్లో నటించేందుకు ఒకప్పుడు ముంబయ్ భామలు అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. కానీ, ఇప్పుడు తెలుగు సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకుంటోంది. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెలుగు సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ ముద్దుగుమ్మలు క్యూ కడుతున్నారు. కొత్త భామలే కాదు, స్టార్ హీరోయిన్లు సైతం తెలుగు హీరోల సరసన నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నటించడానికే కాదు, తెలుగులో మాట్లాడేందుకూ ప్రయత్నిస్తున్నారు. తెలుగు నేర్చుకోవడానికి, తమ పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి […]Read More
Tabbareddy Bharadwaja Nagababu RRR ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఆస్కార్ పురస్కారం కోసం ఏకంగా 80 కోట్లు ఖర్చు చేశారంటూ తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి కారణమయ్యాయి. అయితే, ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఈ విషయమై ఇంతవరకు స్పందించలేదు. కానీ, మెగా బ్రదర్ నాగబాబు మాత్రం తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు ఆర్ఆర్ఆర్కి ఆస్కార్ కోసం..’ […]Read More
Madam Sir Teacher.. మేడమ్ కాస్తా మేమ్ అయిపోయింది.! సార్ సంగతి సరే సరి.! అసలంటూ స్కూళ్ళలో ఉపాధ్యాయుల పట్ల ఎంతమంది విద్యార్థులకు గౌరవం వుంది.? అంటే, అదో మిలియన్ డాలర్ క్వశ్చన్. ‘మేం మా విద్యార్థుల్ని చూసి భయపడాల్సి వస్తోంది..’ అంటూ ఓ మాస్టారు ఆవేదన వ్యక్తం చేయడం స్వీయ అనుభవం.! ‘లెక్క ఎందుకు చేయలేదు.?’ అని సదరు మాస్టారు ప్రశ్నిస్తే, ‘నన్ను కూలం పేరుతో దూషించాడు’ అంటూ సదరు విద్యార్థి రచ్చ రచ్చ చేసి […]Read More
Thank You Movie Nagachaitanya.. అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘థాంక్యూ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటోన్న నాగచైతన్య, ‘థాంక్యూ’ సినిమాతో మరో హిట్ సొంతం చేసుకుంటాడని అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం ధీమాగా ఎదురుచూశారు. రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా, ఈ సినిమాలో తాను సూపర్ స్టార్ మహేష్‌బాబు అభిమానిగా కనిపిస్తానని నాగచైతన్య చెప్పిన విషయం, సినిమాకి మహేష్ అభిమానుల్నీ […]Read More