Malaika Arora: బాలీవుడ్ నటి మలైకా ప్రస్తుతం బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌తో సహజీవనం చేస్తోంది. ఈ ఇద్దరికీ పెళ్ళెప్పుడు.? అన్న విషయమై ఎప్పటికప్పుడు కొత్త కొత్త గాసిప్స్ పుట్టుకొస్తుంటాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ అనీ, ఇంకోటనీ.. ఇలా పుకార్లు వచ్చిన ప్రతిసారీ, …