Covid JN1 Variant కోవిడ్ పాండమిక్ ఇంకా ముగిసిపోలేదు. ముగిసిపోయిందని మనం అనుకుంటున్నామంతే.! కోవిడ్ అనేది ఎప్పటికీ అలాగే వుండిపోతుందా.? తాజాగా, కొత్త వేరియంట్ రంగంలోకి దిగింది. మన దేశంలో, కేరళ రాష్ట్రంలో ఇప్పటికే కోవిడ్ కేసుల పెరుగుదల షురూ అయ్యింది. …
Corona Virus
-
-
Corona Virus Mask.. ఎద్దు ఈనిందిరా.. అనగానే, దూడని కట్టెయ్యడం మనోళ్ళకి అలవాటే.! దీని గురించి తర్వాత చర్చించుకుందాం.. ముందైతే కోవిడ్ గురించి మాట్లాడుకుందాం. కోవిడ్ పాండమిక్ మళ్ళీ విజృంభించబోతోందట.! ఇదిప్పుడు ఇంకోసారి భయపెడుతోన్న అంశం. దేశంలో కోవిడ్ కేసులు మళ్ళీ …
-
Paracetamol Dolo 650.. కేవలం వెయ్యి కోట్లు.. కాదు, అంతకు మించి. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది పారాసిటమాల్ అనే మందుకి సంబంధించిన ఓ ట్యాబ్లెట్ గురించి మాత్రమే. ఆ మాత్ర పేరు అందరికీ తెలిసిందే. అదే ‘డోలో 650’. కోవిడ్ పాండమిక్ …
-
Donkey Egg.. ‘ఎద్దు ఈనిందిరా.. అంటే, అయితే, దూడను కట్టేయ్..’ అని వెనకటికి ఎవడో అన్నట్లుగా వెనకా ముందూ ఆలోచనే లేదు. ఎవడో ఏదో చెప్పాడంటే చాలు.. ముందూ వెనుకా ఆలోచించకుండా వెర్రిజనం దాని వెంటే ‘పరుగో పరుగు’ అంటున్నారు. గాడిద.. …
-
ప్రపంచం స్వైన్ ఫ్లూ వైరస్‌ని చూసింది.. జికా వైరస్‌ని చూసింది.. ఇంకేవేవో వైరస్‌లను చూసింది. కానీ, కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచమే విలవిల్లాడిపోతుందనీ.. ‘లాక్ డౌన్’తో ప్రపంచం మొత్తం స్తంభించిపోతుందనీ ఎవరైనా కలలోనైనా అనుకున్నారా.? సోషల్ మీడియా (Social Media Outage) …
-
Sonu Sood Income Tax.. కరోనా పాండమిక్ నేపథ్యంలో దేశం తల్లడిల్లిపోతున్న వేళ, సోనూ సూద్ చాలామందికి ఆపద్బాంధవుడిగా కనిపించాడు. ఆ దేవుడ్ని ప్రార్థిస్తే కోరిన వరాలు ఇస్తాడో లేదోగానీ, సోనూ సూద్‌కి ఓ చిన్న కోరిక కోరితే చాలు, సాయం …
-
వేరియంట్లు.. మ్యుటేషన్లు.. పేరేదైతేనేం, కరోనా వైరస్ (కోవిడ్ 19) కొత్త రకమంటూ రోజుకో కొత్త పేరు తెరపైకొస్తోంది. డెల్టా, డెల్టా ప్లస్, లాంబ్డా, కప్పా.. ఇలా పుట్టుకొస్తున్న కొత్త పేర్లతో (Corona Virus Covid 19 New Variants New Waves) …
-
కరోనా తెచ్చిన కష్టంగా కొందరు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అంశాన్ని చూస్తోంటే, ఇంకొందరు దీన్ని ఓ వరంగా భావిస్తున్నారు. నిజానికి, కోవిడ్ 19 (కరోనా వైరస్) పాండమిక్ కంటే ముందే ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (Work From Home To Become …
-
కరోనా వైరస్ దెబ్బకి మనిషి జీవితం గాల్లో దీపంలా తయారైంది. అమ్మ కడుపులో వుండగానే బోల్డన్ని మందుల్ని మింగేయాల్సిన పరిస్థితి. లేకపోతే, ఆ పుట్టుక కూడా సరిగ్గా వుండదు. పుట్టాక బతకాలంటే వీలైనంత ఎక్కువగా మందుల మీద ఆధారపడాల్సిందే. లేకపోతే, అదో …
-
కరోనా బాధితుల్ని ఆదుకునేందుకు.. సోనూ సూద్ గొప్పగా చేసేస్తున్నాడు.. మెగాస్టార్ చిరంజీవి (Like Sonu Sood Like Chiranjeevi Big Stars Beautiful Hearts) తన ఇంట్లో చేపల పులుసు వండుతున్నాడు.. అంటూ వెటకారాలు చేయడం చాలా చాలా తేలిక. ఇక్కడ …