Tags :Geetha Govindam

Movies

Vijay Deverakonda: అదొక్కటే పెండింగ్.! హిట్టు కొట్టేద్దాం.!

Vijay Deverakonda Hit.. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. ఇటు విజయ్ దేవరకొండ కెరీర్‌లోనూ అటు పూరి జగన్నాథ్ కెరీర్‌లోనూ మెమరబుల్ ఫిలిం అవుతుందనుకుంటే.. ‘లైగర్’ కాస్తా డిజాస్టర్ అయికూర్చుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ కంటే కూడా ఈ సినిమా ఎఫెక్ట్ విజయ్ దేవరకొండ మీద గట్టిగా పడింది. అభిమానులకు ‘హిట్టు’ బాకీ పడిపోయాడు విజయ్ దేవరకొండ. Vijay Deverakonda Hit […]Read More

Movies

‘నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియా’ రష్మిక.. ఎందుకంటే.!

రష్మిక మండన్న.. ఆ పేరు చెబితే చాలు కుర్రకారులో వైబ్రేషన్స్‌ మొదలవుతాయి. రష్మిక (National Crush Of India Rashmika) అంటే యంగ్‌ జనరేషన్‌కి ‘క్రష్‌’. పక్కింటమ్మాయిలా వుంటుంది.. కలల రాకుమారిలానూ (National Crush Rashmika) అనిపిస్తుంది. అందుకే, రష్మిక (Rashmika Mandanna) అంత స్పెషల్‌. చాలామంది హీరోయిన్లున్నారు.. అందులో మళ్ళీ చాలామంది అందగత్తెలున్నారు. కానీ, రష్మిక వారందరికంటే చాలా చాలా స్పెషల్‌. అందుకే, రష్మిక ‘నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియా’ టైటిల్‌ గెలుచుకుంది. గూగుల్‌ సంస్థ […]Read More

Movies

Vijay Deverakonda బాక్సాఫీస్ బంగారు కొండ.!

విజయ్‌దేవరకొండ.. (Vijay Deverakonda Rowdy Hero) చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. పెద్ద సంచలనంతో స్టార్‌ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ అనే పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఏం మ్యాజిక్‌ ఉందో మనోడిలో తెలీదు. కానీ, పసి పిల్లాడి దగ్గరి నుండీ, ముసలి అవ్వ వరకూ అందర్నీ తన బుట్టలో వేసేసుకున్నాడు. దీనంతటికీ ఒక్కటే కారణం ‘ఆటిట్యూడ్‌’. ఈ పదానికి అర్ధమే తెలియని వారు కూడా విజయ్‌ దేవరకొండను పిచ్చ […]Read More

Movies

ట్యాక్సీ వాలా.. ఇది అందరి వాలా.!

సినిమా అంటే 24 క్రాఫ్ట్స్‌ కష్టపడితే వచ్చే ఔట్‌పుట్‌. ఇందులో ఏ ఒక్క విభాగం సరిగ్గా పనిచేయకపోయినా అంతే సంగతులు. అందరూ సరిగ్గా పనిచేసినా, ఒక్కోసారి ‘లక్కు’ కలిసిరాదు. సినిమా రిలీజ్‌ అంటే, ‘పురిటి నొప్పులతో సమానం’ అనేవారు ఒకప్పటి నిర్మాతలు. అందుక్కారణమూ లేకపోలేదు. సినిమా నిర్మించడం ఒక ఎత్తయితే, ఆ సినిమాని సకాలంలో రిలీజ్‌ చేయడం ఇంకో ఎత్తు. ఈ మధ్య ప్రతి సినిమాకీ ‘పైరసీ’ పెను శాపంగా మారుతోంది. పైరసీ అనేది సినిమా రిలీజ్‌ […]Read More