Outside Food Health Problems.. ఎలక్ట్రిక్ కుక్కర్లో రైస్ పెట్టేసుకుంటే, కర్రీస్ అలాగే సాంబార్.. బయట నుంచి తెచ్చేసుకోవచ్చు.! రోజూ ఇంట్లో ఏం తింటాం.? సరదాగా బయటకెళ్ళి బిర్యానీ తినొద్దాం.! వీకెండ్ కదా, ఇక ఈ రోజంతా బయటే తిరుగుడు.. ఉదయం …
Health
-
-
Navel Belly Button Piercing.. ముక్కు పుడక గురించి తెలుసుగానీ, ఈ బొడ్డు పుడక ఏంటి.? దీన్న నేవల్ బెల్లీ బటన్ పియర్సింగ్ అని అంటుంటారు.! అసలేంటీ బొడ్డు పుడక.! ఎలా చేస్తారు.? ముక్కు పుడక అంటే, జస్ట్ అలా ఓ …
-
Smart Ring Oura..సరికొత్త ఆవిష్కరణలు ఎప్పటికప్పుడు ‘ఔరా.!’ అని అంతా ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. సరైన ఆహారపు అలవాట్లు, సమయానికి నిద్ర, తగినంత వ్యాయామం.. ఇవన్నీ చేసేంత తీరిక లేదుగానీ, ఆరోగ్యంగా వుండాలి కాబట్టి.. ఏవేవో చేసేస్తుంటాం. కాన్నాళ్ళపాటు పొద్దున్నే జిమ్‌కి వెళ్ళడం.. …
-
Home Medicines Equipment.. ఒకప్పుడు జ్వరం వస్తే, ఇంట్లోనే ప్రాథమిక చికిత్స జరిగేది. జలుబు చేసినా, తలనొప్పి వచ్చినా, పంటి నొప్పి వేధిస్తున్నా.. వంటింట్లోని పోపుల పెట్టె చాలావరకు ఆ సమస్యలకు పరిష్కారం చెప్పేది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. ప్రతి …
-
హైట్ పెరగాలంటే, కింద కాళ్ళని ఏదన్నా బలమైన వస్తువుకి కట్టేసి, నెత్తికి ఓ తాడు కట్టుకుని.. ఆ తాడుని ఏదన్నా క్రేన్‌కి తగిలించి.. పైకి లాగేస్తే ఎలా వుంటుంది.? దెబ్బకి చచ్చి ఊరుకుంటాడు మనిషి. టెక్నాలజీ పైత్యం (Weight Loss Technology …
-
కరోనా వైరస్ దెబ్బకి మనిషి జీవితం గాల్లో దీపంలా తయారైంది. అమ్మ కడుపులో వుండగానే బోల్డన్ని మందుల్ని మింగేయాల్సిన పరిస్థితి. లేకపోతే, ఆ పుట్టుక కూడా సరిగ్గా వుండదు. పుట్టాక బతకాలంటే వీలైనంత ఎక్కువగా మందుల మీద ఆధారపడాల్సిందే. లేకపోతే, అదో …
-
కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకవంతే. అలాంటి ప్రశ్నల్లో ‘డయాబెటిస్‌కి వ్యాక్సిన్ ఎందుకు రాలేదు.?’ అన్నది కూడా ఒకటి కావొచ్చు. నిజానికి, డయాబెటిస్ వస్తే.. చచ్చేదాకా మందులు వాడాల్సిందే. తొలుత ట్యాబ్లెట్లు, అదుపు తప్పితే ఇన్సులిన్ ఇంజెక్షన్లు.. ఇదీ డయాబెటిస్ (Why There …
-
ట్యాబ్లెట్లు పుట్టడానికంటే వేల ఏళ్ళ క్రితమే మూలికా వైద్యంలో మందు గుళికలు చాలా రోగాల్ని నయం చేశాయి. ఆ దేశం.. ఈ దేశం అన్న తేడా లేదు.. ఆయా దేశాల్లో ప్రాచీన వైద్యం చాలా చాలా అద్భుతాల్నే సాధించింది. ఎప్పుడైతే ప్రపంచానికి …
-
అప్పటిదాకా బక్క పలచగా వున్న ఓ అబ్బాయి కావొచ్చు, అమ్మాయి కావొచ్చు.. అనూహ్యంగా బరువు పెరగడం మొదలవుతుంది. అనూహ్యంగా దాన్ని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లోకి (Obesity Causes Mental Health Problems) వెళ్ళిపోతుంటారు కొందరు. ఏ వయసులో అయినాసరే, ఈ ‘అతి …
-
ఇప్పుడు సిక్స్ ప్యాక్ బాడీ (Six Pack Fitness) అంటే ఎంత ట్రెండింగో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ట్రెండ్‌ని అచ్చంగా ఫాలో అయిపోయే కుర్రకారు ఈ సిక్స్‌బాడీ వైపు అలాగే మొగ్గు చూపుతున్నారు. ఏదో హీరోలు వెండితెరపై మెరిసిపోయేందుకు సిక్స్ ప్యాక్ చేశారులే. …