Kanakapu Simhasanamuna Sunakamu.. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన.. అని సుమతీ శతకంలో ఓ పద్యం వుంది. అంటే, ఇక్కడ శునకం అంటే.. నీఛపు బుద్ధి కలవాడి గురించి.. అలాగే కనకపు సింహాసనమంటే.. అధికార పీఠమని అర్థం. కనకపు సింహాసనమునశునకము గూర్చుండబెట్టి …
Tag: