Tags :Obesity

Health & Beauty

బరువు పెరిగితే నేరమా.? ఇదా మానవత్వం.!

బరువు పెరగడానికి చాలా కారణాలుంటాయి. కొందరు ఎంత ఎక్కువగా తినేస్తున్నా లావెక్కలేరు. కొందరు తక్కువ తింటున్నా బరువు పెరుగుతుంటారు. బరువు పెరగడం (Obesity & Health Problems) అనే సమస్యకు చాలా కారణాలుంటాయి. ఈ రోజుల్లో తినే తిండి అలాంటిది. తగినంత శారీరక శ్రమ లేకపోవడం అధిక బరువుకి ప్రధాన కారణంగా వైద్యులు చెబుతుంటారు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలూ బరువు పెరగడానికి కారణమవుతుంటాయి. అదే సమయంలో, బరువు పెరగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలూ అన్నీ […]Read More

Life Style

అధిక బరువుకీ మానసిక సమస్యలకీ లింక్ ఏంటీ.?

అప్పటిదాకా బక్క పలచగా వున్న ఓ అబ్బాయి కావొచ్చు, అమ్మాయి కావొచ్చు.. అనూహ్యంగా బరువు పెరగడం మొదలవుతుంది. అనూహ్యంగా దాన్ని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లోకి (Obesity Causes Mental Health Problems) వెళ్ళిపోతుంటారు కొందరు. ఏ వయసులో అయినాసరే, ఈ ‘అతి బరువు’ సమస్య బారిన పడేందుకు ఆస్కారం వుంది. చిన్నా పెద్దా తేడాల్లవు. ఆడ, మగ అన్న తేడాలు అసలే లేవు. ఎక్కువగా తినేయడం ఒక్కటే అతి బరువు సమస్యకు కారణమనే అపోహ చాలామందిలో వుంది. […]Read More

Health & Beauty

కీటో డైట్‌: కొవ్వుతో కొవ్వుపైనే ఫైట్‌

ఊబకాయమే అన్నిటికీ కారణం. డయాబెటిస్‌ (Diabetes), హైపర్‌ టెన్షన్‌ (Hypertension), హార్ట్‌ సంబంధిత వ్యాధులు (Heart Diseases), కిడ్నీ సమస్యలు (Kidney Problems).. ఒకటేమిటి.? క్యాన్సర్‌కి (Cancers) సైతం అధిక బరువు కారణమని (Keto diet weight loss) వైద్యులు చెబుతున్నారు. బరువు తగ్గాలంటే (Obesity), కొవ్వు పదార్థాలకు (Keto diet weight loss) దూరంగా వుండాలి. కానీ, ఆ కొవ్వుని (fat) ఎక్కువగా తీసుకోవడం ద్వారా అధిక బరువుకి చెక్‌ పెట్టగలమని చెబితే నమ్ముతామా.? నమ్మి […]Read More