People Politicians Democracy.. రాజకీయాలన్నాక విమర్శలుంటాయ్. కానీ, రాజకీయ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో ఆపెయ్యడంలేదు. జనాల మీద పడుతున్నారు.! తమను రాజకీయ నాయకుల్ని చేసింది ప్రజలేనని మర్చిపోతున్నారు.. ప్రజలకు ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు సోకాల్డ్ నాయకులు. …
Politics
-
-
Political Survey India.. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి.. అన్న చందాన, కొన్ని సంస్థలకు రాజకీయ సర్వేలు అలా తయరయ్యాయ్. వీటికి ఎప్పుడూ పండగే.! రాజకీయం అంటే, ప్రజా సేవ కోసం. కానీ, ఇక్కడ రాజకీయ సర్వేలు మాత్రం డబ్బు సంపాదన …
-
Paneer Butter Masala GST.. పన్నీర్ బట్టర్ మసాలా ఎప్పుడైనా తిన్నారా.? అయితే, అందులో ఏమేముంటాయ్.? పన్నీర్ వుంటుంది.. బట్టర్ వుంటుంది.. మసాలా కూడా వుంటుంది. ఇంకా అదనంగా కొన్ని దినుసులు వుంటాయ్. ఇంతకీ, పన్నీర్ బట్టర్ మసాలా మీద గబ్బర్ …
-
Democracy Rulers Vs People.. మొన్న ఆఫ్గనిస్తాన్.. తాజాగా శ్రీలంక.! అక్కడి పరిస్థితులు వేరు, ఇక్కడి పరిస్థితులు వేరు. కానీ, అక్కడా ఇక్కడా అన్యాయమైపోయింది సామాన్య ప్రజానీకమే.! ఆప్గనిస్తాన్లో తాలిబన్ల అరాచకం నేపథ్యంలో అక్కడి ప్రజాస్వామ్య ప్రభుత్వం (!?) కుప్పకూలిపోయిన సంగతి …
-
Begging On Bike.. సీ..సీ.. సమాజం సానా పాడైపోనాది.! లేకపోతే ఏటి.! ఓ పెద్దాయన, ఫాఫం నడవలేని స్థితిలో ఓ బైక్ మీద వెళ్ళి బిచ్చమెత్తుకుంటున్నాడట.! అంతే, ఈ విషయం వైరల్ అయి కూర్చుంది.! బైకు మీద ఓ మైకు సెట్టు …
-
Squirrel Attack Andhra Pradesh.. ఓ ఉడత కరెంటు వైరుని కొరికిందట.! కొరికిందో లేదో, కరెంటు వైరుని టచ్ చేయగానే చనిపోయింది పాపం.! పోతూ పోతే, తనతోపాటు ఓ అరడజను మందిని అమాయకుల్ని పైకి తీసుకెళ్ళిపోయింది. కొన్నాళ్ళ క్రితం ఎలుకలు, వందల …
-
Nupur Sharma BJP.. బీజేపీ అధికార ప్రతినిథిగా పని చేసిన నుపుర్ శర్మ, తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి తగిన ప్రతిఫలమే పొందుతున్నారు. ఔను, ఆమె దేశానికి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. అంతటి తప్పిదానికి పాల్పడ్డారు నుపుర్ శర్మ. తనకు …
-
Agneepath Scheme Politics.. సైన్యంలో ఉద్యోగాలకు మాత్రమే ఎందుకు.? రాజకీయాలకు కూడా అగ్నిపథ్ స్కీమ్ ఆపాదిస్తే బావుంటుంది కదా.? ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిథుల విషయంలో అగ్నిపథ్ లాంటి స్కీమ్ అమలు చేస్తే ఎలా వుంటుంది.? సామాన్యుడికి …
-
Rajakeeyam Student Politics ఆందోళనల్లో పాల్గొంటే ఉద్యోగాలు రావు.! ఈ మాట తరచూ ప్రభుత్వాల నుంచి వినిపిస్తుంటాయి. నిజమే, ఆందోళనకారులు ఉద్యోగాలకు పనికిరారు. అది మంచిది కాదు కూడా.! కానీ, ఆ ఉద్యోగుల్ని, మొత్తంగా ప్రభుత్వాన్ని నడపానికి మాత్రం ఆందోళనకారులు పనికొస్తారు.! …
-
Konaseema Politics.. కోనసీమ.. ఇక్కడ ప్రకృతి అందాలకు ఎవరైనా మైమర్చిపోవల్సిందే. కోనసీమ ఎటకారానికి ఎవరైనా చిత్తయిపోవల్సిందే. కోనసీమ చూపించే ప్రేమాభిమానాలకు ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే. కోనసీమలో అన్నీ ఎక్కువే. కోనసీమ అంటేనే సమ్థింగ్ స్పెషల్. కోనసీమ కొబ్బరి నీళ్లలో ఎంత స్వచ్ఛత వుంటుందో …