Just in a span of career as an actor, Vijay Deverakonda has become one of the Super Stars in Telugu Film Industry. The Rowdy Hero is getting ready to show his power at box office (Read More
Tags :Rowdies
విజయ్‌దేవరకొండ.. (Vijay Deverakonda Rowdy Hero) చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. పెద్ద సంచలనంతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ అనే పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఏం మ్యాజిక్ ఉందో మనోడిలో తెలీదు. కానీ, పసి పిల్లాడి దగ్గరి నుండీ, ముసలి అవ్వ వరకూ అందర్నీ తన బుట్టలో వేసేసుకున్నాడు. దీనంతటికీ ఒక్కటే కారణం ‘ఆటిట్యూడ్’. ఈ పదానికి అర్ధమే తెలియని వారు కూడా విజయ్ దేవరకొండను పిచ్చ […]Read More
ఫ్లాపొచ్చినా, ధైర్యంగా ఒప్పుకునే సత్తా ఎంతమందికి వుంటుంది.? అందుకే, ఆయన ‘రౌడీ’ అయ్యాడు. ‘రౌడీ’ అన్పించుకోవడానికి ఇష్టపడే విలక్షణ హీరో విజయ్ దేవరకొండ, తన తాజా చిత్రం ‘నోటా’ ఫ్లాప్ అయిన విషయాన్ని అంగీకరించాడు. తెలుగులో ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించలేదని చెప్పాడు. తమిళంలో సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చిందని పేర్కొంటూ, నేషనల్ మీడియాలో సినిమాకి పాజిటివ్‌గా రివ్యూస్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. అంతే కాదు, సినిమా ఫ్లాపయినందుకు ఆనందపడేవారు ఇప్పుడే ఆనందపడాలంటూ చురకలంటించాడు. అదే […]Read More
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త సూపర్ స్టార్ అవతరించాడు. అతని పేరు విజయ్ దేవరకొండ. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌లో కన్పించిన విజయ్ దేవరకొండ, ఈ రోజు ఇంత పెద్ద స్టార్ అయ్యాడంటే, ఆషామాషీ విషయం కాదు. ‘పెళ్ళి చూపులు’ సినిమా విజయ్ దేవరకొండకి సోలోగా సూపర్బ్ కమర్షియల్ హిట్ ఇచ్చింది. ఆ తర్వాత ‘ద్వారక’ అనే సినిమాతో కాస్త నిరాశపడ్డా, ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో పుంజుకున్నాడు. పుంజుకోవడమేంటి, తెలుగు సినిమా బాక్సాఫీస్ లెక్కల్ని మార్చేశాడు. […]Read More
అభిమానం జుగుప్సాకరంగా మారుతున్న రోజులివి. నచ్చిన హీరోని అభిమానించే అభిమానులు, ఆ హీరోకి అపోనెంట్ ఎవరన్నా వున్నారని భావిస్తే, అత్యంత హేయంగా, అసహ్యకరంగా సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. ఇలాంటి చర్యల వల్ల ఆయా హీరోలకూ ‘బ్యాడ్ ఇమేజ్’ వచ్చేస్తోంది. వెండితెరపై పలు సినిమాల్లో డిఫరెంట్ అప్రోచ్‌తో కన్పించిన విజయ్ దేవరకొండ, రియల్ లైఫ్‌లో మాత్రం అసలు సిసలు హీరోయిజం ప్రదర్శిస్తున్నాడు. తెరపై ‘డోన్ట్ కేర్’ అన్నట్టు వ్యవహరిస్తుంటాడీ యంగ్ హీరో. కానీ, అతనిలో చాలా సాఫ్ట్ […]Read More